రుద్రకాళి
రుద్రకాళి 1983, నవంబర్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయమాలిని, చంద్రమోహన్, శరత్ బాబు, మురళీమోహన్ నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించారు.[1]
రుద్రకాళి | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
రచన | సోము (కథ), దాసరి నారాయణరావు (మాటలు, చిత్రానువాదం) |
నిర్మాత | రామినేని సాంబశివరావు |
తారాగణం | జయమాల, చంద్రమోహన్, శరత్ బాబు, మురళీమోహన్ |
ఛాయాగ్రహణం | కె.ఎస్. మణి |
కూర్పు | బి. కృష్ణంరాజు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | తెలుగు చిత్ర కంబైన్స్ |
విడుదల తేదీ | 19 నవంబరు 1983 |
సినిమా నిడివి | 140 నిముషాలు |
దేశం | భారతదేశం |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- మాటలు, చిత్రానువాదం, దర్శకత్వం: దాసరి నారాయణరావు
- నిర్మాత: రామినేని సాంబశివరావు
- కథ: సోము
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- పాటలు: దాసరి నారాయణరావు, రాజశ్రీ
- గానం: పి. సుశీల, ఎస్. జానకి, కె. జె. ఏసుదాసు
- ఛాయాగ్రహణం: కె.ఎస్. మణి
- కూర్పు: బి. కృష్ణంరాజు
- నిర్మాణ సంస్థ: తెలుగు చిత్ర కంబైన్స్
పాటల జాబితా
మార్చు1.ఒక కవి నిను కని వ్రాశాడు ఒకగీతం అదివిని , రచన: దాసరి నారాయణరావు, గానం.కె.జె.యేసుదాస్, ఎస్.జానకి
2.తెలుగుదేలయన్న దేశంబు తెలుగు(పద్యం), రచన: అవచి చిత్తయ్య శెట్టి,
3. నామాట బాణమే నీగురి కూడా స్వర్గమే , రచన: రాజశ్రీ, గానం.ఎస్.జానకి కోరస్
4.వాతాపి గణపతిం భజే ... వాయించు అన్నా పదేపదే , రచన: దాసరి నారాయణరావు, గానం.పి.సుశీల, రాజ్ సీతారాం.
మూలాలు
మార్చు- ↑ IndianCine.ma. "Rudra Kali". indiancine.ma. Retrieved 11 November 2018.
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్