రొయ్యూరు

భారతదేశంలోని గ్రామం

రొయ్యూరు, కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం 521 151., ఎస్.టి.డి.కోడ్ నం. 0866.

రొయ్యూరు
—  రెవిన్యూ గ్రామం  —
రొయ్యూరు is located in Andhra Pradesh
రొయ్యూరు
రొయ్యూరు
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°23′29″N 80°44′25″E / 16.391388°N 80.740150°E / 16.391388; 80.740150
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం తోట్లవల్లూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ లుక్కా సుబ్బారావు
జనాభా (2011)
 - మొత్తం 2,383
 - పురుషులు 1,224
 - స్త్రీలు 1,159
 - గృహాల సంఖ్య 749
పిన్ కోడ్ 521151
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో వలూరుపాలం, గోడవరు, చినపులిపాక, గొడవర్రు, కంకిపాడు, ప్రొద్దుటూరు, మద్దూరు, చోడవరం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంసవరించు

వైద్య సౌకర్యాలుసవరించు

ఆయుర్వేద ఆసుపత్రిసవరించు

రొయ్యూరు గ్రామంలో, చాగర్లమూడి రామకోటయ్య, నాగరత్నమ్మ దంపతుల ఙాపకార్ధం, వారి కుమారుడు లయన్ చాగర్లమూడి గోపాలరావు, గుంటూరులోని శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, 2014, సెప్టెంబరు-28, ఆదివారం నాడు, ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. [2]

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

సామాజిక రేవుసవరించు

రొయ్యూరు గ్రామంలోని బి.సి.ఏరియా, కె.ఇ.బి.కాలువ, రామాలయం వద్ద, నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో, 2.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సామాజిక రేవు నిర్మాణానికి, 2017, జూన్-17న శంకుస్థాపన నిర్వహించారు. []

గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలసవరించు

ఈ పాఠశాల వార్షికోత్సవం, 2016, ఏప్రిల్-8వ తేదీనాడు నిర్వహించెదరు. [5]

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

ఆయుర్వేద అసుపత్రిసవరించు

ఈ ఆసుపత్రి భవనం శిథిలమై, నూతన భవన నిర్మాణానికి నిధులు కరువైన సందర్భంలో, గ్రామానికి చెందిన కంకిపాడు మాజీ శాసనసభ్యులు, కీ.శే.చాగర్లమూడి రామకోటయ్య, నాగరత్నమ్మ దంపతుల ఙాపకార్ధం, వారి కుమారుడు లయన్ చాగర్లమూడి గోపాలరావు, కోడలు భక్తప్రియంక, 12 లక్షల రూపాయలు వితరణగా అందించగా, నూతన భవనం నిర్మించారు. [4]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలై-13వ తేదీన ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ లుక్కా సుబ్బారావు, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

శ్రీ గంగాపార్వతీ సమేత శ్రీ సకలేశ్వరస్వామివారి ఆలయంసవరించు

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంసవరించు

శ్రీ రుక్మిణీ దేవీ, గోదాదేవి సమేత శ్రీ వేణుగోపాల

స్వామి

గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు

ఇక్కడి ప్రధాన పంట = వరి.చెరకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు.

గ్రామ ప్రముఖులుసవరించు

చి. రొయ్యూరు ఆశ్రితసవరించు

రొయ్యూరు గ్రామానికి చెందిన రొయ్యూరు ఆశ్రిత, తండ్రి ఉద్యోగరీత్యా 10 సంవత్సరాల నుండి కెనడాలో ఉంటున్నారు. ఈమె తల్లి కెనడాలోనే డాక్టరుగా ఉన్నారు. ఈమె తన ఐదవ సంవత్సరం నుండియే భరతనాట్యం నేర్చుకొని ప్రదర్శనలు గూడా ఇచ్చుచున్నది. తన తల్లిదండ్రుల నుండి సేవాగుణాన్నీ, దాన గుణాన్నీ పుణికి పుచ్చుకున్న ఈమె, ఆ ప్రదర్శనలో స్టాల్స్ గూడా పెట్టి, ఆ వచ్చిన ధనాన్ని ఐక్యరాజ్యసమితికి వితరణగా ఇచ్చేది. ఈమె ఇండో-కెనడా అసొసియేషన్, మరి నాలుగు స్వచ్ఛంద సేవా సంస్థలలో సభ్యురాలు. ఈమెకు 8 భాషలలో ప్రావీణ్యం ఉంది. ఈమె ప్రస్తుతం 9వ తరగతి ఉత్తీర్ణురాలనది. ఈమెకు పదవ తరగతి చదవకుండనే, 11వ తరగతి చదువుటకు అవకాశం వచ్చింది. ఈమె "మిస్ టీన్ ఏజ్ సదరన్ బ్రిటిష కొలంబియా"గా ఎంపిక కాబడింది. "మిస్ కెనడా" పోటీలలో చివరి ఐదుగురిలో నిలిచింది. ఇంకా "టీన్ ట్యాలెంట్", "ఫొటోజెనిక్ ఫేస్" టైటిల్స్ గెల్చుకున్నది. ఈమెకు కెనడాలోని భారత రాయబారి కార్యాలయం, "యంగ్ ఎఛీవర్స్ పురస్కారం" ప్రదానం చేసింది. ఈమెకు భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారితో కలిసి భోజనం చేసే అరుదైన అవకాశం లభించింది. ఈ సందర్భగా ఈమె ఆయనతో మూడుగంటలసేపు గడపటం ఒక విశేషం. ఆ సందర్భంగా ఈమె ఆయనతో గుజరాతీ భాషలోనే మాట్లాడటం ఒక అద్భుతం. భవిష్యత్తులో వైద్యవిద్యనభ్యసించి, పిల్లల వైద్యురాలిగా భారతదేశంలో పేదలకు సేవచేయాలని ఈమె అభిలాష. [2]

రొయ్యూరు
—  రెవిన్యూ గ్రామం  —
 
రొయ్యూరు
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°23′29″N 80°44′25″E / 16.391388°N 80.740150°E / 16.391388; 80.740150{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం తోట్లవల్లూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ లుక్కా సుబ్బారావు
జనాభా (2011)
 - మొత్తం 2,383
 - పురుషుల సంఖ్య 1,224
 - స్త్రీల సంఖ్య 1,159
 - గృహాల సంఖ్య 749
పిన్ కోడ్ 521151
ఎస్.టి.డి కోడ్

రొయ్యూరు, కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం 521 151., ఎస్.టి.డి.కోడ్ నం. 0866.

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో చినపులిపాక, గొడవర్రు, కంకిపాడు, ప్రొద్దుటూరు, చోడవరం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంసవరించు

వైద్య సౌకర్యాలుసవరించు

ఆయుర్వేద ఆసుపత్రిసవరించు

రొయ్యూరు గ్రామంలో, చాగర్లమూడి రామకోటయ్య, నాగరత్నమ్మ దంపతుల ఙాపకార్ధం, వారి కుమారుడు లయన్ చాగర్లమూడి గోపాలరావు, గుంటూరులోని శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, 2014, సెప్టెంబరు-28, ఆదివారం నాడు, ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. [2]

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

సామాజిక రేవుసవరించు

రొయ్యూరు గ్రామంలోని బి.సి.ఏరియా, కె.ఇ.బి.కాలువ, రామాలయం వద్ద, నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో, 2.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సామాజిక రేవు నిర్మాణానికి, 2017, జూన్-17న శంకుస్థాపన నిర్వహించారు. []

గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలసవరించు

ఈ పాఠశాల వార్షికోత్సవం, 2016, ఏప్రిల్-8వ తేదీనాడు నిర్వహించెదరు. [5]

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

ఆయుర్వేద అసుపత్రిసవరించు

ఈ ఆసుపత్రి భవనం శిథిలమై, నూతన భవన నిర్మాణానికి నిధులు కరువైన సందర్భంలో, గ్రామానికి చెందిన కంకిపాడు మాజీ శాసనసభ్యులు, కీ.శే.చాగర్లమూడి రామకోటయ్య, నాగరత్నమ్మ దంపతుల ఙాపకార్ధం, వారి కుమారుడు లయన్ చాగర్లమూడి గోపాలరావు, కోడలు భక్తప్రియంక, 12 లక్షల రూపాయలు వితరణగా అందించగా, నూతన భవనం నిర్మించారు. [4]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలై-13వ తేదీన ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ లుక్కా సుబ్బారావు, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

శ్రీ గంగాపార్వతీ సమేత శ్రీ సకలేశ్వరస్వామివారి ఆలయంసవరించు

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంసవరించు

శ్రీ రుక్మిణీ దేవీ, గోదాదేవి సమేత శ్రీ వేణుగోపాల

స్వామి

గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు

ఇక్కడి ప్రధాన పంట = వరి.చెరకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు.

గ్రామ ప్రముఖులుసవరించు

చి. రొయ్యూరు ఆశ్రితసవరించు

రొయ్యూరు గ్రామానికి చెందిన రొయ్యూరు ఆశ్రిత, తండ్రి ఉద్యోగరీత్యా 10 సంవత్సరాల నుండి కెనడాలో ఉంటున్నారు. ఈమె తల్లి కెనడాలోనే డాక్టరుగా ఉన్నారు. ఈమె తన ఐదవ సంవత్సరం నుండియే భరతనాట్యం నేర్చుకొని ప్రదర్శనలు గూడా ఇచ్చుచున్నది. తన తల్లిదండ్రుల నుండి సేవాగుణాన్నీ, దాన గుణాన్నీ పుణికి పుచ్చుకున్న ఈమె, ఆ ప్రదర్శనలో స్టాల్స్ గూడా పెట్టి, ఆ వచ్చిన ధనాన్ని ఐక్యరాజ్యసమితికి వితరణగా ఇచ్చేది. ఈమె ఇండో-కెనడా అసొసియేషన్, మరి నాలుగు స్వచ్ఛంద సేవా సంస్థలలో సభ్యురాలు. ఈమెకు 8 భాషలలో ప్రావీణ్యం ఉంది. ఈమె ప్రస్తుతం 9వ తరగతి ఉత్తీర్ణురాలనది. ఈమెకు పదవ తరగతి చదవకుండనే, 11వ తరగతి చదువుటకు అవకాశం వచ్చింది. ఈమె "మిస్ టీన్ ఏజ్ సదరన్ బ్రిటిష కొలంబియా"గా ఎంపిక కాబడింది. "మిస్ కెనడా" పోటీలలో చివరి ఐదుగురిలో నిలిచింది. ఇంకా "టీన్ ట్యాలెంట్", "ఫొటోజెనిక్ ఫేస్" టైటిల్స్ గెల్చుకున్నది. ఈమెకు కెనడాలోని భారత రాయబారి కార్యాలయం, "యంగ్ ఎఛీవర్స్ పురస్కారం" ప్రదానం చేసింది. ఈమెకు భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారితో కలిసి భోజనం చేసే అరుదైన అవకాశం లభించింది. ఈ సందర్భగా ఈమె ఆయనతో మూడుగంటలసేపు గడపటం ఒక విశేషం. ఆ సందర్భంగా ఈమె ఆయనతో గుజరాతీ భాషలోనే మాట్లాడటం ఒక అద్భుతం. భవిష్యత్తులో వైద్యవిద్యనభ్యసించి, పిల్లల వైద్యురాలిగా భారతదేశంలో పేదలకు సేవచేయాలని ఈమె అభిలాష. [2]

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామంలో ఇసుక క్వారీ ఉంది.

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 2,383 - పురుషుల సంఖ్య 1,224 - స్త్రీల సంఖ్య 1,159 - గృహాల సంఖ్య 749

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2418.[1] ఇందులో పురుషుల సంఖ్య 1234, స్త్రీల సంఖ్య 1184, గ్రామంలో నివాస గృహాలు 662 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1252 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-03.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు వసుంధర పేజీ; 2015, జూలై-23. [3] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-11; 23వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-8; 24వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, ఏప్రిల్-9; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=రొయ్యూరు&oldid=2864357" నుండి వెలికితీశారు