రౌడీగారి పెళ్ళాం

రౌడీ గారి పెళ్ళాం 1991 లో వచ్చిన తెలుగు సినిమా. కెఎస్ ప్రకాష్ రావు దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు నిర్మించాడు. ఈ చిత్రంలో మోహన్ బాబు, శోభన ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది 1989 నాటి తమిళ చిత్రం పుదియ పాదైకి రీమేక్.

రౌడీగారి పెళ్ళాం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
నిర్మాణం మోహన్ బాబు
కథ పార్తిబన్
తారాగణం మోహన్ బాబు,
శోభన
సంగీతం బప్పీ లహరి
ఛాయాగ్రహణం కె.ఎస్.ప్రకాశరావు
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్
భాష తెలుగు

మోహన్ బాబు స్థానిక అవినీతి రాజకీయ నాయకుడికిఅనుచరుడిగా ఉంటూ చిన్నచిన్న నేరాలు చేసే వీధి రౌడీ. తన భార్య కారణంగా మంచి మనిషిగా ఎలా మారాడు అనేది సినిమా కథ.

తారాగణం సవరించు

పాటలు సవరించు

ఈ సినిమాకు బప్పీ లహరి సంగీతం అందించాడు [1]

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."యమా రంజు"గురుచరణ్ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:00
2."కుంతీ కుమారి"జాలాది రాజారావుకె.జె.ఏసుదాస్5:00
3."అ ఆలే రానట్టు"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:00
4."బోయవాని వేటకు"గురుచరణ్కె.జె.ఏసుదాస్5:04
5."ఆకుందా వక్కిస్తా"రసరాజుజమునారాణి, పిఠాపురం4:56
Total length:25:00

మూలాలు సవరించు

  1. "రౌడీగారి పెళ్ళాం". హంగామా. Archived from the original on 2018-07-17. Retrieved 2020-08-11.