లవ్ స్టోరీ 1999

లవ్ స్టోరీ 1999 కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 1998 నాటి శృంగార హాస్య చిత్రం. ఈ చిత్రంలో ప్రభుదేవా, వడ్డే నవీన్, రమ్య కృష్ణ, లైలా, రంభ నటించారు.

లవ్ స్టోరీ 1999
(1998 తెలుగు సినిమా)
Love Story.jpg
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం వడ్డే నవీన్
రచన జె.కె. భారవి
తారాగణం ప్రభుదేవా ,
వడ్డే నవీన్,
రమ్య,
రంభ
సంగీతం దేవా
నిర్మాణ సంస్థ శ్రీ విజయ మాధవీ ఆర్ట్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

వ్యాపారంసవరించు

లవ్ స్టోరీ 1999 బాగా నడవలేదు. దీని తరువాత ప్రభుదేవా కొంతకాలం పాటు నేరుగా తెలుగు చిత్రాలకు పనిచెయ్యకూడదని నిర్ణయించుకున్నాడు.[1][2] ఈ చిత్రంలో నటించిన నటీనటులకు తమిళ నాట ఉన్న ఆదరణ కారణంగా 1999 అక్టోబరులో నీ ఎనక్కు ఉయిరమ్మ అనే పేరుతో అనువదించి విడుదల చేసారు.[3][4]

మూలాలుసవరించు

  1. "Rediff On The NeT, Movies: A serious case".
  2. "Minnoviyam Star Tracks".
  3. "Archived copy".
  4. "Filmography of nee enakku uyiramma".[permanent dead link]