తౌహీద్
(లాయిలాహ ఇల్లల్లాహు నుండి దారిమార్పు చెందింది)
తౌహీద్ (అరబ్బీ : توحيد ; టర్కీ: తవహిద్) ఏకేశ్వరోపాసనకు ఇస్లామీయ నిర్వచనమే ఈ తౌహీద్. తౌహీద్ ("లాయిలాహ ఇల్లల్లాహు") అనగా ఈశ్వరుడు అల్లాహ్ ఒక్కడే ( వాహిద్ ) అను విశ్వాస చాటింపు.
పద వ్యుత్పత్తి, నిర్వచనము
మార్చుఅరబ్బీ పదమైన 'అహద్' లేదా 'వహద్' అనగా "ఏక", 'వాహిద్' అనగా 'ఏక' లేదా ఏకవచనము, దేవుడి విషయంలో 'ఏక + ఈశ్వరుడి' విశ్వాసం ఈ "తౌహీద్".
తౌహీద్ కు వ్యతిరేకపదము షిర్క్, అనగా ఏకేశ్వరునికి భాగస్వాములుగా ఇతరులను చేర్చడం లేదా బహుదైవారాధన .
ఖురాన్లో ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది. దేవుడి ఉనికి విషయంలోనూ 'ఏక' దేవుడి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వుండాలని అల్లాహ్ తన సృష్టి అయిన మానవులందరికీ (ప్రపంచవాసులందరికీ) ఖురాను ద్వారా ఉపదేశించాడు.
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- Johnson, Steve A. (1984), "Ibn Sina's Fourth Ontological Argument for God's Existence", The Muslim World 74 (3-4), 161–171.
- Mehmet, Ozay (1990), Islamic Identity and Development: Studies of the Islamic Periphery, Rutledge, ASIN: B000FBFF5Y