లౌక్యం 2014 సెప్టెంబరు 26 న విడుదలైన తెలుగు చిత్రం.

లౌక్యం [1]
చిత్ర గోడ ప్రచార చిత్రం
దర్శకత్వంశ్రీవాస్
స్క్రీన్ ప్లేకోన వెంకట్
గోపీమోహన్
కథసీపాన శ్రీధర్
నిర్మాతఆనంద్ ప్రసాద్
తారాగణంతొట్టెంపూడి గోపీచంద్
రకుల్ ప్రీత్ సింగ్
బ్రహ్మానందం
సంపత్ రాజ్
భరత్ రెడ్డి
ఛాయాగ్రహణంవెట్రి
కూర్పుఎస్. ఆర్. శేఖర్
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
భవ్య క్రియేషన్స్
విడుదల తేదీ
సెప్టెంబరు 26, 2014 (2014-09-26)
సినిమా నిడివి
149 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

బాబ్జీ (సంపత్‌) అనే గూండా చెల్లెలికి పెళ్ళి జరుగుతుంటే... అక్కడ్నుంచి ఆమెని తప్పించి తీసుకెళ్లి తను ప్రేమించిన వాడితో పెళ్ళి చేస్తాడు వెంకటేశ్వరరావు అలియాస్‌ వెంకీ (తొట్టెంపూడి గోపీచంద్). దాంతో వెంకీ కోసం వెతుకుతూ హైదరాబాద్‌కి వస్తాడు బాబ్జీ. హైదరాబాద్‌లో చంద్రకళని (రకుల్ ప్రీత్ సింగ్) చూసి ప్రేమలో పడతాడు వెంకీ. ఆమె కూడా అతడిని ప్రేమించిన తర్వాత కానీ వెంకీకి తెలిసిరాదు.. చంద్రకళ కూడా బాబ్జీ చెల్లెలే అని. తన పెద్ద చెల్లికి పెళ్ళి చేసింది తాను అనేది తెలియకుండా తప్పించుకుంటూ చంద్రకళని పెళ్ళి చేసుకోవడానికి బాబ్జీ ఒప్పించడం వెంకీ ముందున్న సవాల్.దీనిని లౌక్యంగా అతడు ఎలా పూర్తి చేసాడనేది మిగిలిన కథ.

నటవర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

సూదు సూదు , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. ధనుంజయ్, రమ్య బెహరా

తేరే బ్యూటిఫుల్ అంకె, రచన: అనూప్ రూబెన్స్, స్వీకార్, గానం.రాజాహాసన్, స్వీకార్ అగస్తి

నిన్ను చూడగానే , రచన: అనంత శ్రీరామ్, గానం.విజయ్ ప్రకాష్, మోహన భోగరాజు

పింక్ లిప్స్, రచన: శ్రీమణి , గానం.జస్ప్రీత్ జాస్ , సాహితీ

సర్ సూపర్ , రచన: చంద్రబోస్, గానం.స్మిత , రనినా రెడ్డి. .





సాంకేతికవర్గం

మార్చు

బయటి లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Loukyam Movie Review". ApToday. 26 September 2014. Retrieved 26 September 2014.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=లౌక్యం&oldid=4088892" నుండి వెలికితీశారు