శ్రీవాస్

తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత.

శ్రీవాస్, తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత.[1] లౌక్యం, డిక్టేటర్ వంటి కామెడీ, యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

శ్రీవాస్
జననం (1973-11-23) 1973 నవంబరు 23 (వయసు 50)
వృత్తితెలుగు సినిమా దర్శకుడు
స్క్రీన్ ప్లే రచయిత

జీవిత విషయాలు

మార్చు

శ్రీవాస్ 1973, నవంబరు 23న తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం మండలంలోని, పురుషోత్తపట్నం గ్రామంలో జన్మించాడు.

సినిమారంగం

మార్చు

తెలుగు సినిమారంగంలో కొంతకాలం సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీవాస్, 2007లో గోపిచంద్ హీరోగా వచ్చిన లక్ష్యం సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తరువాత రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం, డిక్టేటర్, సాక్ష్యం మొదలైన సినిమాలు తీశాడు.

సినిమాలు

మార్చు
క్రమసంఖ్య సంవత్సరం సినిమా పేరు నటవర్గం
1 2007 లక్ష్యం[2] గోపీచంద్, జగపతి బాబు, అనుష్క శెట్టి, యశ్‌పాల్ శర్మ
2 2010 రామ రామ కృష్ణ కృష్ణ[3] రామ్, అర్జున్ సర్జా, ప్రియ ఆనంద్, బిందు మాధవి
3 2014 పాండవులు పాండవులు తుమ్మెద మోహన్ బాబు, మంచు విష్ణు, రవీనా టాండన్, మనోజ్ మంచు, హన్సికా మోట్వాని, ప్రణీత సుభాష్, వరుణ్ సందేశ్, బ్రహ్మానందం, ముకేష్ రిషి
4 2014 లౌక్యం[4] గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్
5 2016 డిక్టేటర్[1] బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, అంజలి
6 2018 సాక్ష్యం బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతి బాబు
7 టిబిఎ ఎంగా ఓరు తంబి రామ్ పోతినేని, నయన తార, వివేక్

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Heroines not yet finalised for Balakrishna's 99th film: Director Sriwass". The Indian Express. 14 April 2015. Retrieved 11 April 2021.
  2. "Will Sriwass repeat Lakshyam success with Gopichand?". bollywoodlife.com. Retrieved 11 April 2021.
  3. name="bollywoodlife.com"
  4. "NBK as Dictator in Sriwass's Next". idreampost.com. Archived from the original on 22 జూలై 2018. Retrieved 11 April 2021.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=శ్రీవాస్&oldid=4213598" నుండి వెలికితీశారు