వజ్రాయుధం1985 లో వచ్చిన యాక్షన్ చిత్రం. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో లక్ష్మి ఫిలింస్ డివిజన్ పతాకంపై కె లింగమూర్తి నిర్మించాడు. పరుచూరి సోదరులు దీని రచయితలు. ఘట్టమనేని కృష్ణ, శ్రీదేవి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నమోదైంది [1]

వజ్రాయుధం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం కె. లింగమూర్తి
కథ పరుచూరి సోదరులు
తారాగణం కృష్ణ,
శ్రీదేవి,
అశ్వని
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం కె.ఎస్.ప్రకాష్
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ లక్ష్మీ ఫిల్మ్ డివిజన్
భాష తెలుగు

నటవర్గంసవరించు

పాటలుసవరించు

  1. సన్నజాజి పక్కమీద సంకురాత్రి
  2. అద్దంకి చీరలో ముద్దొచ్చేచిన్నది
  3. కృష్ణమ్మ పెన్నమ్మ పెనవేసుకున్నట్టు
  4. ఆ బుగ్గమీద గోరుగిచ్చుడేందబ్బా

మూలాలుసవరించు

  1. Vajrayudham film info.