వటకర లోక్సభ నియోజకవర్గం
వటకర లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోజికోడ్, కన్నూరు జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
వటకర లోక్సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | కేరళ |
కాల మండలం | UTC+05:30 |
అక్షాంశ రేఖాంశాలు | 11°36′0″N 75°36′0″E |
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
13 | తలస్సేరి | జనరల్ | కన్నూర్ |
14 | కూతుపరంబ | జనరల్ | కన్నూర్ |
20 | వటకర | జనరల్ | కోజికోడ్ |
21 | కుట్టియాడి | జనరల్ | కోజికోడ్ |
22 | నాదపురం | జనరల్ | కోజికోడ్ |
23 | కోయిలండి | జనరల్ | కోజికోడ్ |
24 | పెరంబ్రా | జనరల్ | కోజికోడ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
1957 | 2వ | KB మీనన్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | 1957-1962 | |
1962 | 3వ | AV రాఘవన్ | స్వతంత్ర | 1962-1967 | |
1967 | 4వ | ఎ. శ్రీధరన్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | 1967-1971 | |
1971 | 5వ | కెపి ఉన్నికృష్ణన్ | కాంగ్రెస్ | 1971-1977 | |
1977 | 6వ | 1977-1980 | |||
1980 | 7వ | భారత జాతీయ కాంగ్రెస్ (యు) | 1980-1984 | ||
1984 | 8వ | ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) | 1984-1989 | ||
1989 | 9వ | 1989-1991 | |||
1991 | 10వ | 1991-1996 | |||
1996 | 11వ | ఓ. భరతన్ | సీపీఐ(ఎం) | 1996-1998 | |
1998 | 12వ | ఎకె ప్రేమజం | 1998-1999 | ||
1999 | 13వ | 1999-2004 | |||
2004 | 14వ | పి. సతీదేవి | 2004-2009 | ||
2009 | 15వ | ముళ్లపల్లి రామచంద్రన్ | కాంగ్రెస్ | 2009-2014 | |
2014 | 16వ | 2014-2019 | |||
2019 | 17వ | కె. మురళీధరన్ [1] | 2019 - 2024 | ||
2024[2] | 18వ | షఫీ పరంబిల్ | 2024 - |
మూలాలు
మార్చు- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Vatakara". Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.