వన్ బై టూ
ఈ హాస్య ప్రధాన చిత్రంలో శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి హీరోలుగా నటించారు. ఈ చిత్రంలో సూర్యకాంతం వీళ్ళ బామ్మగా నటించింది. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకుడు.
వన్ బై టూ (1993 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | తమ్మారెడ్డి భరద్వాజ |
కథ | జనార్ధన మహర్షి |
తారాగణం | శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి, సూర్యకాంతం |
సంగీతం | విద్యాసాగర్ |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, మనో |
గీతరచన | సిరివెన్నెల, వెన్నెలకంటి, భువనచంద్ర |
సంభాషణలు | తనికెళ్ళ భరణి |
కూర్పు | కె.రమేష్ |
భాష | తెలుగు |