తెలుగు టీవీ ఛానళ్ళు
(వర్గం:తెలుగు టివి ఛానళ్లు నుండి దారిమార్పు చెందింది)
తెలుగు లో విద్యా విజ్ఞాన వినోద కార్యక్రమాల కొరకు అనేక టీవీ ఛానళ్ళు ఉన్నాయి. 2010 సంవత్సరానికి 4సంవత్సరాలనుండి నడుస్తున్న భారతదేశంలోని వార్తల ఛానళ్లలో టీవీ9 (తెలుగు) ఆరవ స్థానంలో 0.29%, టీవీ5 (తెలుగు) 13 వ స్థానంలో 0.16% వీక్షకులను కలిగివున్నాయి.[1] తెలుగు టీవీ చానళ్ల ట్యామ్ రేటింగులు ప్రతి వారం విడుదలవుతాయి. వాటి ఆధారంగా ప్రకటనలు విడుదలవుతాయి (ఉదా:ఏప్రిల్ 14 నుంచి 20,2013 కి విశ్లేషణ.[2])
తెలుగు టీవీ ఛానళ్ళ జాబితా జాబితా క్రింద ఇవ్వ బడింది.
భారత ప్రభుత్వ ఛానళ్ళు
మార్చువినోదం ఛానల్స్
మార్చు- ఈటీవీ
- జెమిని టివి
- స్టార్ మా టీవీ
- జీ తెలుగు
- విస్సా టివి
- ఈటివి ప్లస్
- ఈటివి అభిరుచి
- ఈటివి లైఫ్
- స్టార్ మా గోల్డ్
సినిమాల ఛానళ్ళు
మార్చు- జెమిని మూవీస్
- మా మూవీస్
- జీ సినిమాలు
- ఈటివి సినిమా
మ్యూజిక్ ఛానల్స్
మార్చుకామెడి ఛానల్
మార్చు- జెమిని కామెడి
- ఈటివి ప్లస్
పిల్లల ఛానల్స్
మార్చుతెలుగులో అనువాద ప్రసారాలు అందిస్తున్న ఛానల్లు:
- జెటిక్స్
- కార్టూన్ నెట్వర్క్
- డిస్ని ఎక్స్డి
- హంగామా టివి
- పొగొ
- నిక్ +
- నికెలోడియన్
భక్తి ఛానల్స్
మార్చు- భక్తి టీవీ
- శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్
- పూజ టివి
- BNI భక్తిtv Bharat news international *జ్ఞానయోగిtv
- హిందూ ధర్మం
- శుభవార్త టివి
- రక్షణ టివి
- ఆరాధన టివి
వార్త ఛానల్స్
మార్చువిజ్ఞానం ఛానల్
మార్చు- సోనీ బిబిసి ఎర్త్ (Sony BBC Earth)
- నెషనల్ జియోగ్రఫిక్ ఛానల్: నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ (ఇంగ్లీషు)
- డిస్కవరి: డిస్కవరీ ఛానల్ (ఇంగ్లీషు) చూడు.
- హిస్టరీ 18 తెలుగు ఛానల్
స్త్రీల ఛానల్
మార్చురాబోయే ఛానల్స్
మార్చుమూలాలు
మార్చు- ↑ Vibodh P, Srinivas A, Shukla A, Chotani S, Kovacs A, Raman A, Narain S (2013). Mapping Digital Media: India. Open Society Foundations. Retrieved 2014-03-19.
- ↑ "దూసుకోస్తున్న 10 టీవి స్వల్పంగా పెరిన ఈటీవి2 (ఏప్రిల్ 14 నుంచి 20 ,2013)". 2013-04-26. Retrieved 2014-03-19.[permanent dead link]