వాడుకరి:YVSREDDY/D
YVSREDDY/D |
ISO basic Latin alphabet |
---|
AaBbCcDdEeFfGgHhIiJjKkLlMmNnOoPpQqRrSsTtUuVvWwXxYyZz |
D లేదా d (ఉచ్చారణ: డి) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 4 వ అక్షరం. d ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో డీస్ (D's) అని, తెలుగులో "డి"లు అని పలుకుతారు. ఇది C అక్షరానికి తరువాత, E అక్షరమునకు ముందు వస్తుంది (C D E).
D యొక్క ప్రింటింగ్ అక్షరాలు
మార్చుD - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
d - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)
ఇతర ఉపయోగాలు
మార్చు- రోమన్ సంఖ్య D 500 సంఖ్యను సూచిస్తుంది..[1]
- స్కూల్ గ్రేడింగ్ సిస్టమ్‌లో D అనేది C కంటే తక్కువగా, E కంటే ఎక్కువగా సూచింపబడుతుంది.
మూలాలు
మార్చు- ↑ Gordon, Arthur E. (1983). Illustrated Introduction to Latin Epigraphy. University of California Press. pp. 44. ISBN 9780520038981. Retrieved 3 October 2015.
roman numerals.
[[వర్గం:లాటిన్ అక్షరమాల]