नरेन-सिंह
స్వాగతం
మార్చుSrirampathivada గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
ఒకో మారు ఒక వ్యాసంలో ఇచ్చిన లింకులు అక్షర భేదాల కారణంగా ఎర్ర లింకులు గా కనిపిస్తాయి. అంటే ఆ వ్యాసం లేదనుకోవాలి. కానీ మరో విధమైన స్పెల్లింగుతో ఆ వ్యాసం ఉండే ఉండొచ్చు.
అక్కినేని నాగేశ్వరరావు గురించిన వ్యాసంలో "మనుషులు మమతలు" అనే సినిమా ప్రస్తావన రావచ్చును. మీరు మనుషులు-మమతలు, మనుషులూ మమతలూ, మనుషులు, మమతలు ఇలా చాలా విధాలుగా వ్రాస్తే అవి ఎరుపు రంగు లింకులుగా కనిపించి, ఆ వ్యాసం లేదనే అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఉన్న వ్యాసం పేరు మనుషులు మమతలు.
దారిమార్పు పేజీలతో ఈ సమస్య కొంత వరకు పరిష్కారం కావచ్చును. కానీ ఎన్నని తప్పు స్పెల్లింగులకు దారిమార్పులివ్వగలం? కాస్త శ్రమయినా విసుగుచెందకుండా సరైన లింకు కోసం వెతకండి. దయచేసి వీలయినంత వరకు లింకులు సవరించండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Bhaskaranaidu (చర్చ) 11:28, 1 డిసెంబరు 2019 (UTC)