ఏల్చూరి మురళీధరరావు
స్వాగతం
మార్చుఏల్చూరి మురళీధరరావు గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. -- కె.వెంకటరమణ చర్చ 16:14, 7 ఏప్రిల్ 2014 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
మీరు వ్యాసరచన కొనసాగించారా? మంచిది, కానీ మీరు వికీపీడియా:శైలి చూసారా? చూడకపోతే ఒకసారి చదవండి. వ్యాసాలన్నీ ఒకే శైలిలో ఉండాలనేదే ఈ వికీపీడియా శైలి ఉద్దేశ్యము.
ఇంకా చదవండి: వికీపీడియా:గైడు
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
-- కె.వెంకటరమణ చర్చ 16:14, 7 ఏప్రిల్ 2014 (UTC)
మిమ్మల్ని వికీలో చూడడం ఆనందంగా ఉంది.
మార్చుతెలుగు సాహిత్యరంగానికి చెందిన మీ విశ్లేషణలు, విమర్శలు చదివిన వ్యక్తిగా, మీ విషయపరిజ్ఞానం గురించి కాస్తోకూస్తో తెలిసినవాడిగా మీరు తెవికీకి కృషిచేయడాన్ని చూసి చాలా సంతోషిస్తున్నాను. సాహిత్యానికి సంబంధించిన ప్రాజెక్టును తెవికీలో నిర్వహిస్తున్నాం. ఇప్పటికే మీరు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి గురించిన వ్యాసాన్ని బాగా అభివృద్ధి చేశారు. సుబ్రహ్మణ్యం గారి సుప్రసిద్ధ రచన, తెలుగులో అచ్చయిన తొలి అభ్యుదయోద్యమ కవిత్వ సంకలనం నయాగరా గురించి వ్యాసం లేదు. నేను మీరు వ్రాసిన సమాచారంతో, మరికొన్ని బయట లింకులతో ప్రారంభిస్తాను. అభివృద్ధి చేసేందుకు సహకరించగలరా? --పవన్ సంతోష్ (చర్చ) 05:37, 9 ఏప్రిల్ 2014 (UTC)