ది అమరావతి వాయిస్
Joined 17 అక్టోబరు 2017
తాజా వ్యాఖ్య: వికీపీడియాలో ఒక వ్యక్తి యొక్క ముఖ చరిత్ర ఎలా పెట్టాలి అనగా మాచర్ల మండలం లోని ప్రముఖులలో ఒక వ్యక్తి అతని చరిత్ర పెట్టాలి టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: B.K.Viswanadh
ది అమరావతి వాయిస్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. --కె.వెంకటరమణ⇒చర్చ 22:34, 17 అక్టోబరు 2017 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
ఈ నాటి చిట్కా...
విక్షనరీ
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
వికీపీడియాకు అనుబంధ ప్రాజెక్టుయైన విక్షనరీ బహుభాషా పదకోశం. వికీపీడియాలో పెద్దగా రాయలేని వ్యాసాలను ఇక్కడ కొద్దిపాటి వివరణలతో రాయవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
--కె.వెంకటరమణ⇒చర్చ 22:34, 17 అక్టోబరు 2017 (UTC)
వికీపీడియాలో ఒక వ్యక్తి యొక్క ముఖ చరిత్ర ఎలా పెట్టాలి అనగా మాచర్ల మండలం లోని ప్రముఖులలో ఒక వ్యక్తి అతని చరిత్ర పెట్టాలి
మార్చు—ది అమరావతి వాయిస్ (చర్చ) 15:07, 3 జూలై 2019 (UTC)
- ఆయన గురించి మూలాలు, అనగా ఆన్‌లైన్ పేపర్, ఇతర వెబ్ సైట్లు, పస్తకాల్లో ఇలా ఎక్కడైనా ఉంటే వాటిని ఆధారాలుగా చెసుకుని వ్యాసం మొదలుపెట్టవచ్చు(ఉదా: తంగెళ్ళ శేషం రాజు, యల్లాప్రగడ సుబ్బారావు వీటిని చూసి మీరు వ్యాసం ఎలా రాయవచ్చో చూదండి. రాసే సమయంలో సందేహాలు ఉంటే అడగండి).. B.K.Viswanadh (చర్చ) 07:22, 4 జూలై 2019 (UTC)