స్వాగతం

మార్చు

మౌర్య (సరైన పేరు) గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు. లేదా నా చర్చాపేజిలో నన్ను అడగండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ సమూహములో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి.
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
  • అఖరిగా, వికీపీడియా లో మీ గురించి మీరు వ్యాసాలు వ్రాయకూడదు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   {{#if: | | తెలుగు వికీపీడియా


ఈ నాటి చిట్కా...
 
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 12


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ఇక్కడ చూడండి

నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి

మార్చు

నా నిర్వాహక హోదా విజ్ఞప్తికి వ్యతిరేకిత తెలిపినందుకు కృతజ్ఞతలు. చర్చసాయీరచనలు 11:38, 27 ఏప్రిల్ 2008 (UTC)Reply

మీకు ఇది వరకే తెలుగువికీపీడియాలో సభ్యత్వం ఉందా?

మార్చు

మీకు ఇదివరకే సభ్యత్వం ఉందేమోనన్న అనుమానాన్ని ఇతర సభ్యులు వ్యక్తపరచారు. నాకూ అలాగే అనిపించింది. కారణాలు

  1. మీ మొట్టమొదటి మార్పు. సాధారణంగా వికీపీడియాలో సభ్యత్వం లేనివారు మీలా వస్తూనే ఓటింగుల్లో పాల్గొనరు.
  2. మీ సభ్యనామం. ప్రస్తుతము జరుగుతున్న చర్చలకు మీ సభ్యనామానికి చాలా దగ్గర సంబంధం ఉంది.

ఒకవేళ మీకు ఇదివరకే సభ్యత్వం లేకుంటే మీకు వికీపీడియా గురించి ఎలా తెలుసు? అందులో మీ అనుభవాన్ని లేదా, ఇతర వికీలలో మీకు సభ్యత్వం ఉంటే ఆ లింకును గానీ ఇవ్వండి. లేదా ఇంకా ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి. ఒక రోజులోపు మీరు మీ సభ్యత్వాన్ని మొదటి సభ్యత్వంగా నిరూపించుకోలేకపోతే మీ అకౌంట్ బ్లాక్ చేయబడుతుంది, మరియు మీ ఓటు పరిగణలోకి తీసుకొనబడదు.

  1. δευ దేవా 13:30, 27 ఏప్రిల్ 2008 (UTC)Reply
  2. చర్చసాయీరచనలు 01:27, 28 ఏప్రిల్ 2008 (UTC)Reply

ఈ సభ్యుడికి ఇది వరకు అకౌంట్ లేదని నమ్మేవారు

మార్చు

మీ అకౌంట్ బ్లాక్ చేయడం గురించి

మార్చు

మీ అకౌంట్ బ్లాక్ చేయడం చాలా సులువు. కానీ మీరెవరో కూపీ లాగకముందే మీ అంతట మీరే చెబితే బాగుంటుంది. δευ దేవా 16:06, 28 ఏప్రిల్ 2008 (UTC)Reply