202.56.231.116 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది వ్యాసం వ్రాసిన పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ మీరు వ్రాసినట్లు అందరికి తెలియాలి కదండీ!!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

user talk:172.142.230.149 20:34, 19 మే 2007 (UTC)Reply

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు



వికీపీడియాలో వ్రాయాలనే మీ ఉత్సాహం అభినందనీయం. ఐతే వికీపీడియా వ్యాసాల్లో వ్యక్తిగత వివరాలు రాయవద్దు. ముందుగా మీరు ఒక అకౌంటు సృష్టించుకోండి. మీరు లేఖిని ని వాడి తెలుగులో వ్రాయవచ్చు.


ఎలిగెడ్లో మీరు చేసిన ప్రయోగం ఫలించింది, ధన్యవాదాలు! కానీ మీరు ప్రయోగాలు చేయటానికి వికీపిడియాలో ఇసుకపెట్టె అనే ఒక పేజీ ఉంది. అక్కడ మీకు కావలిసినన్ని ప్రయోగాలు చేయండి. మీకు వికీపిడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి అనే పేజీ చాలా సహాయకారిగా ఉండవచ్చు.

ఇది తెలుగు వికీపిడియా, అంటే పేజీలు సాధ్యమయినంతవరకు తెలుగులోనే ఉండాలి. ఆంగ్ల పేజీలను సృష్టించవద్దు! తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదువండి. తరువాత తెలుగులో రాయడానికి పద్మ అనే ఫైర్‌ఫాక్సు ఎక్స్‌టెంషను వాడవచ్చు, లేదా లేఖినిని కూడా ఉపయోగించవచ్చు.

మీరు ఒక సభ్యత్వాన్ని తీసుకోండి, అప్పుడు మీరు చేసిన రచనలన్నీ మీ పేరు పైనే ఉంటాయి. మీకు ఒక గుర్తింపు కూడా రావచ్చు. వికీపిడియాలో సభ్యతం ఎందుకు తీసుకోవాలి, అలా సబ్యత్వం ఉండటం వలన ఏర్పడే లాభాలను కూడా తెలుసుకోండి. వికీపిడియా సముదాయ పందిరిలో ప్రస్తుతము జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 13:19, 16 నవంబర్ 2006 (UTC)

ఈ ఐపి అడ్రస్సు గురించి మార్చు

ఇది బెంగులూరులో బాన్నేరుఘట్ట రోడ్డులో దివ్యశ్రీ టవర్స్‌లో ఉన్న ఎర్టెల్(Airtel)కి సంబందించినది. వీరికి 202.56.231.112నుండి - 202.56.231.127వరకు ఉన్న ఐపి అడ్రస్సులను కేటాయించారు. ఈ ఐపి అడ్రస్సులన్నీ పుబ్లిక్ అక్సెస్(public access) కోసం వినియోగిస్తూ ఉండవచ్చు. ఈ ఐపీ అడ్రస్సు వినియోగించే వారందరికీ ఒక మనవి, మీరు దయచేసి తెలుగులోనే రాయండి. ఎట్టి పరిస్తితిలోనూ ఆంగ్లంలో రాయవద్దు. అలా రాస్తే గనక ఈ ఐపి అడ్రస్సులను నిరోదించే అవకాశం ఉంది. అప్పుడు మీకేకాక మీలా ఈ ఐపీ ఆడ్రస్సులను ఉపయోగించే వారందరికీ కష్టంగా ఉంటుంది. తెలుగులో రాయండి. తెలుగులో రాయటానికి ఇప్పుడు ఎన్నో పద్దతులున్నాయి. అవన్నీ చాలా సులువయిన పద్దతులే. తెలుగులో రాయడానికి పద్మ అనే ఫైర్‌ఫాక్సు ఎక్స్‌టెంషను వాడవచ్చు, లేదా లేఖినిని కూడా ఉపయోగించవచ్చు. ఇలా తెలుగులో రాసే అవకాశం ఉండి కూడా మీరు తెలుగులో రాయక పోతే అది సిగ్గుచేటు. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 05:39, 6 డిసెంబర్ 2006 (UTC)

సిగ్గు పడనవసరం లేదు మార్చు

మాకినేని ప్రదీపు గారు సిగ్గు అనే పదం వాడినందుకు నేను క్షమాపణలు వేడు కొంటున్నాను. అది నేను నిర్వహణబాధ్యతలు తీసుకొనముందుకు జరిగిన తప్పిదం.--172.142.230.149 11:05, 20 మే 2007 (UTC)Reply


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]