Akhilapo
Joined 14 మార్చి 2018
తాజా వ్యాఖ్య: ప్రయోగశాలలోని వ్యాసం బావుంది టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
Akhilapo గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. పవన్ సంతోష్ (చర్చ) 13:55, 16 మార్చి 2018 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 22 తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 22
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
ప్రయోగశాలలోని వ్యాసం బావుంది
మార్చువాడుకరి:Akhilapo గారూ! మీరు ప్రయోగశాలలో రాస్తున్న వ్యాసం చాలా బావుందండీ. శుద్ధ శాకాహార విధానం గురించి ఏదైనా వ్యాసం ఉందేమో వెతికి చూడండి. లేకపోతే ఈ సమాచారంతోనే కొత్త వ్యాసం సృష్టించండి. ఎలా వెతకాలో ఎలా కొత్త వ్యాసం సృష్టించాలో ఈ పక్క వీడియోల చూడండి. మీకేమైనా సందేహాలు వస్తే ఈ సంతకంలోనే నా చర్చ పేజీ లింకు ఉంది. తప్పకుండా వచ్చి అడగండి. అభినందనలు. --పవన్ సంతోష్ (చర్చ) 14:07, 16 మార్చి 2018 (UTC)