Boddu karthik గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Boddu karthik గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Rajasekhar1961 (చర్చ) 07:23, 11 జనవరి 2016 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 26


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Rajasekhar1961 (చర్చ) 07:23, 11 జనవరి 2016 (UTC)Reply

అంచనా పద్ధతులు ఈ అధ్యాయంలో అంచనాఅధారలను కనుక్కోవడానికి ఉపయోగించే కొన్ని సార్వత్రిక పద్ధతులను గురించి విపులంగా తెలుసుకుందాము.సంభావ్యతా విభజనాలోని అజ్ఞాత పరామితులను ప్రతిరూప విలువల ప్రమేయాలతో అంచనా వేయడమే అంచనా సమస్య అని వెనకటి అధ్యాయాలలో చెప్పుకున్నాము.రెండవ అధ్యాయంలో సంఖ్యాకాల ధర్మాలను బట్టి వర్గీకరణను గురించి చర్చించినాము కాని అంచనా ఆధారాలను సంపాదించడం ఎట్లా అనే విషయం పరిశీలించడం లేదు.ఇక్కడ మూడు సార్వత్రిక పద్ధతులను (i)గరిష్ఠ సంభవ నీయతాపద్ధతి(maximum likelihood method)(ii)ఘాతిక పద్ధతి(method of moments)(iii)కనిష్ఠ x² పద్ధతి(minimum x²)గురించి తెలుసుకుందాము.గరిష్ఠ సంభవనీయతా పద్ధతి f(x;ɵ);ɵϵ©ను సంభావ్యతాసాంద్రతగాగల విభాజనం నుంచి గ్రహించిన ప్రతిరూపము (X1,x2,.......xn)అనుకుందాము.X1,x2,.......xn ల సంయుక్త సంభావ్యతా సాంద్రత f(x1;ɵ)f(x2;ɵ)...... f(xn;ɵ)అయింది.దీనినే ప్రతిరూప సంభావనీయత అని రెండవ అధ్యాయంలో ఉన్నాము.కాబట్టి L(X1,x2,.......xn;ɵ)=f(x1;ɵ)f(x2;ɵ)......f(xn;ɵ)ఇచ్చిన ప్రతిరూపం (X1,x2,.......xn)కు పైప్రమేయము L(X1,x2,.......xn;ɵ) యొక్క సంభావనీయతా ప్రమేయము అంటాము.దీనిని ఈ క్రింది విధముగా వ్రాస్తాము.L(ɵ /X1,x2,.......xn)ప్రమేయంలో 'ɵ'బదులు ఒక ప్రతిరూప విలువల ప్రమేయం t=t(X1,x2,.......xn)(అనల్ప ప్రమేయం nontrival function కావలెను)ప్రతిక్షేపిస్తే,అది గరిష్ఠ విలువలను పొందేటట్లుగా 't'ను కనుక్కోగలమనుకుందాము.అంటే ప్రతి ɵϵ©కు L(t1/X1,x2,.......xn)≥ L(ɵ/X1,x2,.......