Bphanibabu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 19:03, 28 జనవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
"5 నిముషాల్లో వికీ"
కొత్త సభ్యులు వికీని త్వరగా అర్థం చేసుకునేందుకు 5 నిమిషాల్లో వికీ పేజీని చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మీరు ఈవారం ఫొటో

మార్చు

సహాయ అభ్యర్ధన

మార్చు

మీరు వివరించిన విధం గా కాకుండా ముంబై లోని వర్లీ లోనేకాదు, పూణేలో ' సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనేజ్మెంట్" సేనాపతి బాపట్ రోడ్ లో కూడా శ్రీ ఆర్. కే.లక్ష్మణ్ గారి " కామన్ మేన్ " కాంశ్య విగ్రహం ఉంది.. ఈ విషయం వికీ చదువరులందరికీ తెలుప ప్రార్ధన.

భమిడిపాటి ఫణిబాబు

ఫణి బాబు గారూ! తెలియజేసినందుకు కృతజ్ఞతలు. అలాగే మారుస్తాం. (సంతకం పెట్టాలంటే) --~~~~ అని వాడితే సరిపోతుంది. -- రవిచంద్ర(చర్చ) 07:23, 5 మే 2009 (UTC)Reply