Erraa somayya గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Erraa somayya గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Palagiri (చర్చ) 09:20, 25 ఆగస్టు 2017 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
పాఠం మధ్యలో రిఫరెన్సులు

వ్యాసం చివరిలో మీరు "వనరులు, ఆధారాలు" వంటివి వ్రాయొచ్చు. కాని text మధ్యలో వ్రాసే Inline citations (references inserted into the text) వ్రాసిన దానికి విశ్వసనీయతను చేకూరుస్తాయి. ఇవి వ్యాసం నాణ్యత పెంచడంలో చాలా ముఖ్యమైనవి.

"ఫలాని సినిమా 250 కేంద్రాలలో వంద రోజులు ఆడింది" అని వ్రాశారనుకోండి. దాని ప్రక్కనే ఆ సమాచారం వివరాలు సంబంధిత మూస (ఉదాహరణకు {{Cite web}}) తో చేర్చండి. మీ ఎడిటర్ లో సంబంధిత చిహ్నలపై నొక్కి వివరాలు చేర్చండి. వ్యాసం చివర "మూలాలు" అన్న సెక్షన్‌లో {{మూలాలజాబితా}} అని వ్రాయడం మరచి పోకండి. మరిన్ని వివరాలకు వికీపీడియా:మూలాలను పేర్కొనడం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Palagiri (చర్చ) 09:20, 25 ఆగస్టు 2017 (UTC)Reply

ఫోటోలు మార్చు

 Y సహాయం అందించబడింది


Erraa somayya (చర్చ) 09:46, 25 ఆగస్టు 2017 (UTC)Reply

పోటోలు అప్లోడ్ చేయడమెలా?

కామన్స్ లో చిత్రాలను చేర్చే విధానం మార్చు

  1. మీరు తీసిన చిత్రం (స్వంత చిత్రం) ను వికీపీడియాలో సుసువుగా అప్‌లోడ్ చేయవచ్చు. వివిధ వెబ్‌సైట్లలో గల కాపీహక్కులు కలిగిన చిత్రాలను తగు అనుమతి లేనిదే వికీపీడియాలో చేర్చరాదు.
  2. మీరు మొదట వికీమీడియా కామన్స్ పుటను తెరవండి. ఈ లింకు తెరవండి.
  3. అందులో Upload బటన్ పై క్లిక్ చేయండి.
  4. ఆ పుటలో Select media files to share బటన్ పై క్లిక్ చేయండి.
  5. మీ కంప్యూటర్ లో ఉన్న స్వంత చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి.
  6. ఒకటి కంటే ఎక్కువ చిత్రాలను ఒకేసారి చేర్చదలిస్తే మరిన్ని దస్త్రాలను చేర్చండి పైన లేదా ఒకే చిత్రం చేర్చదలిస్తే కొనసాగించు పై క్లిక్ చేయండి.
  7. ఆ చిత్రం మీ స్వంత కృతి అయితే   లో క్లిక్ చేయండి.
  8. తరువాత పుటలో తదుపరి పై క్లిక్ చేయండి.
  9. తరువాత పుటలో చిత్రం గురించి వివరణ, తేదీని చేర్చి, తదుపరి బటన్ క్లిక్ చేస్తే మీ చిత్రం అప్‌లోడ్ అవుతుంది. అప్‌లోడ్ అయిన చిత్రం యొక్క వివరణ కనబడుతుంది. దానిని ఏ వికీలోనైనా సంబంధిత వ్యాసంలో చేర్చవచ్చు.

అప్‌లోడ్ అయిన తదుపరి ఆ పుటలో యున్న [[File:Example|చిత్రం వివరణ]] అనే దాన్ని కాపీచేసి వికీపీడియా లో మీరు కోరుకున్న వ్యాసంలో పేస్టు చేసి సేవ్ చేస్తే చిత్రం కనబడుతుంది.----కె.వెంకటరమణచర్చ 13:51, 7 సెప్టెంబరు 2017 (UTC)Reply