Harshavardhana.H.C గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
Harshavardhana.H.C గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
మీరు ఆంధ్ర ప్రదేశ్లో ఎక్కడ ఉన్నా గాని ప్రతిరోజూ సినిమా పోస్టర్లు చూస్తూ ఉండే అవకాశం ఉంది. చూసి ఊరుకోవద్దు. వాటిని ఫొటోలు తీసి ఆయా సినిమాలకు సంబంధించిన వ్యాసాలలో ఉంచండి. అయితే ఆ బొమ్మ సారాంశంలో {{సినిమా పోస్టరు}} అనే ట్యాగ్ తో పాటు {{Non-free use rationale poster}} వాడడం మరచి పోవద్దు.
మీరు ఇంకాస్త సృజనాత్మకంగా ఫొటోలు తీయవచ్చును. - సినిమా థియేటర్లలో ఆ సినిమా చూడడానికి కట్టిన క్యూలు, హీరో కటౌట్లకు పాలాభిషేకాలు, సిటీ బస్సులపై వేసిన పోస్టర్లు - అబ్బో మొదలెడితే చాలా ఐడియాలు వస్తాయి.