Kumar scv
మీరు వికీలో వ్రాస్తున్నందుకు అభినందనలు. ఇలాగే మరిన్ని మార్పులూ, చేర్పులూ చేయగలరు. మీరు పింగలి వెంకయ్య పేజీలో చేసిన మార్పులు మాత్రం తొలగించినాను. వికీలో వ్యక్తులకు గౌరవ వాచనాలు వాడకూడదని చర్చించి నిర్ణయించినారు, ఈ విషయంలో మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నచో, రచ్చబండనందు చర్చించగలరు. మరోసారి వికీపీడియాకు హార్దిక స్వాగతం. Chavakiran 08:44, 5 ఫిబ్రవరి 2008 (UTC)
Kumar scv గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Chavakiran 09:22, 5 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
మీకు మీరు సంయమనంతో వ్యవహరించడం ఒక ఎత్తైతే అత్యుత్సాహంతో ఉన్న కొత్త సభ్యులను బెదరగొట్టకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. వారికి వికీ నియమాలు, విధి విధానలు తెలియక పోవచ్చు. వారిని కసురుకోవద్దు (కరవద్దు :-)). పరుషపదజాలాన్ని వాడవద్దు. నెమ్మదిగా ఒకటికి పదిసార్లు చెప్పి చూడండి. అంతకీ వినకపోతే నిర్వాహకులు ఏదో ఒక చర్య తీసుకుంటారు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల