M. V. KRISHNA REDDY గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

M. V. KRISHNA REDDY గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Gokulellanki (చర్చ) 06:21, 16 మే 2019 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
మీ దృక్పథం వేరు, తటస్థ దృక్పథం వేరు

వికీపీడియాలో తటస్థ దృక్కోణం ఉండాలంటే అర్ధం మీరు అన్నింటా తటస్థంగా ఉండాలని కానే కాదు. అందరికీ ఏదో ఒక దృక్పథం ఉంటుంది. మీ దృక్పథం గురించి వికీపీడియాకు అభ్యంతరాలు లేవు.

వికీపీడియాలో వ్యాసాలు వ్రాసేటపుడు మాత్రమే తటస్థ దృక్కోణం పాటించమని ఈ మౌలిక నియమం సారాంశం. అందుకు ఒక మంచి సూచిక చర్చా పేజీలలో వచ్చిన ఇతరుల వ్యాఖ్యలు, సూచనలు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Gokulellanki (చర్చ) 06:21, 16 మే 2019 (UTC)Reply

తెవికీ సభ్యులందరికీ నమస్కారములు 🙏

మార్చు

నా స్వీయ రచనలు వాసుదేవ శతకం మరియు దేవదేవ శతకాలను పరిశీలన చేసి వాటిని శతక సాహిత్యములో నమోదు చేయవలసినదిగా మనవి. M. V. KRISHNA REDDY (చర్చ) 12:49, 27 మే 2019 (UTC)Reply

కృష్ణారెడ్డి గారూ, వికీపీడియాలో స్వీయ సాహిత్యాన్ని చేర్చడం కుదరదు. ఇది విజ్ఞాన సర్వస్వం కాబట్టి మీ శతక సాహిత్యాన్ని గురించి ఏదైనా పత్రికల్లోనో, పుస్తకాల్లోనో వ్యాసాలు ప్రచురించి ఉంటే దాని ఆధారంగా ఇక్కడ వ్యాసం సృష్టించవచ్చు. రవిచంద్ర (చర్చ) 16:15, 27 మే 2019 (UTC)Reply

పైన పేర్కొన్న రెండు శతకాలు ప్రతిలిపితెలుగు. కామ్ అనే ఆన్లైన్ పత్రికలో ప్రచురితమైనవి. M. V. KRISHNA REDDY (చర్చ) 16:57, 27 మే 2019 (UTC)Reply

నూతన పుట తెరచుట

మార్చు

కొత్త పుట తెరచుటకును అవకాశం ఉన్నదా,? ఉంటే తెలియజేయగలరు. M. V. KRISHNA REDDY (చర్చ) 12:55, 27 మే 2019 (UTC)Reply