Mahesh appikatla
Mahesh appikatla గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 08:56, 26 జూలై 2017 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
ఏదైనా వ్యాసం కొరకు లింకు ఇవ్వాలంటే ఆ వ్యాసం పేరు చదరపు బ్రాకెట్లలో ఇవ్వడం చాలా మందికి తెలుసు. ఉదాహరణకు [[గుడిపాటి వెంకట చలం]] అని వ్రాస్తే గుడిపాటి వెంకట చలం అని ఆ వ్యాసానికి లింకు వస్తుంది.
అదే వ్యాసంలో "చలం వాఖ్యలు, అభిప్రాయాలు" అనే విభాగానికి లింకు ఇవ్వాలనుకోండి. అప్పుడు వ్యాసం పేరు తరువాత # అనే గుర్తు ఉంచి విభాగం పేరు వ్రాయాలి. [[గుడిపాటి వెంకట చలం#చలం వాఖ్యలు, అభిప్రాయాలు]] అని వ్రాస్తే గుడిపాటి వెంకట చలం#చలం వాఖ్యలు, అభిప్రాయాలు అన్న లింకు సరాసరి ఆ వ్యాసం విభాగానికి (Section head within the artcile) దారి తీస్తుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
శ్రీరామమూర్తి (చర్చ) 08:56, 26 జూలై 2017 (UTC)