Mosaliganti satyanag గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Mosaliganti satyanag గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 12:14, 24 ఏప్రిల్ 2019 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
"5 నిముషాల్లో వికీ"
కొత్త సభ్యులు వికీని త్వరగా అర్థం చేసుకునేందుకు 5 నిమిషాల్లో వికీ పేజీని చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల JVRKPRASAD (చర్చ) 12:14, 24 ఏప్రిల్ 2019 (UTC)Reply

ayurvedam

మార్చు

వాడుకరి:Mosaliganti satyanag

పoడా బ్రాహ్మణ కులం లో చాల పురాతన కాలం నుండి చాల గొప్ప వారైన మహారాజ వైద్యులు కలిగిన వంశం మొసలిగంటి వారి వంశం .

'మొసలిగంటి వికీపీడియా నుండి సర్వరోగ నివారణ ఆయుర్వేద వైద్యం*పురాతన అనువంశిక ఆయుర్వేద వైద్య వారసులు. పత్యం పరమోషదం*


కేవలం వైద్యం అనేది డబ్బు కోసం చేసేది కాదు... శత్రువికి అయినా సరే ప్రాణం మీదకి వస్తే... వైద్యం చెయ్యాలి.. అదే గొప్ప దర్మం అని చెప్పే వాళ్ళు...

ఇంట్లో .. దేవుడి చిత్ర పటాలు కంటే... తాతల చిత్ర పటాలు కి తాలపత్ర గ్రంధాలు కి పూర్వీకుల వంశ వృక్షానికి పూజ చేస్తారు. దేవుడి కంటే గొప్పవాళ్ళు గ భావించే మహా రాజవైద్యులు కాబట్టే. ప్రాణం పొసే వాడు దేవుడు,ప్రాణం నిలబెట్టే వాడే వైద్యుడు.

మహా రాజుల కాలం నాటి నుండి రాజ్యం లో ఆస్థాన వైద్యులు గా పని చేసి రాజ్యం లో ప్రజా క్షేమమే ద్యేయం గా జీవనం సాగించేవారు. రాజరికాలు అంతరించిపోయిన తర్వాత వలస వచ్చి పలు చోట్ల శాశ్వత నివాసం ఏర్పరుచుకుని జీవనం సాగించారు.

పూర్వ కాలం లో నుండి గుర్రపు బండి ఫై వెళ్లి వైద్యం చేసే వారు.

తాళపత్ర గ్రంధాలూ, మహారాజ కల్వాలు , మహా రాజ ఔషధ యోగాలు మాత్రమే వీరి శాశ్వత ఆస్తి. ఆస్తులు సంపాదనను తృణప్రాయంగా గా భావించిన మహానుబావులు.

మొసలిగంటి

1) నారాయణదాసు గారు 2)నరసింహ దాసు గారు 3)సూర్య నారాయణ గారు

4)సత్యనారాయణ గారు 5)నాగేశ్వర రావు గారు 6)సత్యనాగ్ గారు .


వీరు ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా లో ఏలేశ్వరం పట్టణం లో నివసించు చున్నారు.

గత 6 తరాలు గా ఇక్కడే నివాసం ఉండగా 1)వ తరం వారు గా లెక్కి0చు చున్న నారాయణ దాసు గారు విజయనగరం మరియు ఒరిస్సా నగరముల నుండి వలస గా వచ్చి తూర్పు గోదావరి ఏలేశ్వరం లో శాశ్వత నివాసం ఏర్పరుచుకుని ఇక్కడే తరాలుగా వైద్య వృత్తినే లక్ష్యం గా ప్రజాసేవ ద్యేయంగా జీవనం సాగిస్తున్నారు.

వైద్య వృత్తిని ఆదాయ వనరు గ భావించ కుండా కేవలం సమాజ ఉద్దరణ మానవ సేవ గ భావించి ఎందరికో పేదవారికి సైతము ఉచిత వైద్యం చేసి మావత్వాని చాటి చెప్పిన గొప్ప సమాజ సేవకులు.

మహారాజులు కు మాత్రమే అందుబాటులో ఉండే అద్భుత మైన ఆయుర్వేద యోగాలు సామాన్య మానవులకు అందుబాటులో అల్లోపతీ వైద్యం లాగా లక్షల్లో ఆస్తులు అమ్ముకునే విధం గా కాకుండా సమాజ శ్రేయస్సును ఉద్దేశించి ఈ నాటి జీవన ప్రమాణాలకు తగిన విధం గా తక్కువ మరియు సామాన్య ధరలకు వైద్య౦ అందిస్తున్నారు.

కేవలం ధనార్జనే లక్ష్యం గా భావిస్తే ఇప్పటికి 6 తరాలుగా వైద్య వృత్తి చేసిన వీరికుటుంబం ఈ నాటికీ అపరకుభేరులుగా మారి అష్టఐశ్వర్యలతో తుల తూగుతూ ఉండాలి, కానీ ఏనాడూ వైద్యం చేసి లాభం ఆశించకుండా పూర్వం డబ్బులు ఇవ్వలేని వాళ్ళకి కూడా ఉచితం గ వైద్య౦ చేసిన గొప్ప కుటుంబం, ఏది కోరి అడగకుండా ధనార్జన లక్ష్యం గ భావించకుండా సేవ చేసారు.

తాళపత్ర గ్రంధాలూ , మహారాజ కల్వాలు , మహా రాజ ఔషధ యోగాలు మాత్రమే వీరి శాశ్వత ఆస్తి.

కొన్ని కుటుంబాలలో వ్యక్తులు 4 తరాలు గా కూడా వంశ వైద్యులు గా వీరి మందులు తప్ప వేరే ఏ ఇతర మందులు కూడా వాడకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి. చిన్న పిల్లలో కడుపునొప్పి, అజీర్ణం, నుండి ముసలి వాళ్ళ వరకు అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషదాలతో తో దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేయ గలరు .


అనాసమందు నుండి అపూర్వ చింతామని వరకు ..

అమృత ఫల రాజ రసాయనం. లాంటి అద్భుత యోగాలు కలవు.

మూలశంక తగ్గుట కు 5 రోజులు రాజస్తాని ఔషదం వెయ్యబడును

పైత్యాoత:రసం లభించును.'

స్త్రీల సమస్యలకు, కాలిపగుళ్ళకు,మొటిమలకు, హెన్నా ,అన్ని రకాల ఔషధం లభించును.

ఈ రోజుల్లో ఒక తరం లో ఒక్క డాక్టర్ అల్లోపతే వైద్యం చేసిన తరువాత 4 తరాల వరకు ఆస్తులు సంపాదించే ఈ రోజుల్లో కేవలం ఎకరం పొలం కూడా లేకుండా కేవలం ప్రజా ఆరోగ్యం ప్రజా సేవ లక్ష్యం గా జీవనం సాగించే ఈ కుటుంబానికి సమాజం చాల రుణ పడి ఉన్నట్లే.

ఇందుకు గాను నిదర్శనం ఇప్పటికి కేవలం వారికీ ఒకే ఒక సొంత గృహం తప్ప వేరే ఏ ఆస్తులు, పొలములు, బ్యాంకు లో కూడపెట్టిన సొమ్ములు కానీ లేవు.

మహారాజులు కు మాత్రమే అందుబాటులో ఉండే అద్భుత మైన ఆయుర్వేద యోగాలు సామాన్య మానవులకు అందుబాటులో అల్లోపతీ తో పోల్చిన లక్షల్లో కాకుండా తక్కువ మరియు సామాన్య ధరలకు వైద్య౦ అందిస్తున్నారు.

ప్రస్తుత కాలం లో కూడా ప్రజలకు ఆయుర్వేదం మీద నమ్మకం ఉన్న అభిమానించే కొద్ది మందికి గాను ఈ రోజు జీవన ప్రమాణాలు అనుసరించి వైద్యం చెయ్యడం జరుగుతుంది

వ్యాధి పేరు:

అజీర్ణం, స్త్రీల సమస్యలకు, మూలశంక,అతిపైత్యం, కాలిపగుళ్ళకు, ఆకలి పుట్టుటకు, అధిక వేడి, మొటిమలకు, సర్వరోగ నివారణ,

ఔషధం:

అనాసమందు, అపూర్వ చింతామని, పైత్యాoత: రసం, శంకవటి

అమృత ఫల రాజ రసాయనం, అజీర్ణ అమృత రసాయనం, హెన్నా.

సమస్త రోగములకు ఆయుర్వేద ఔషదములు బలము, రక్తపుష్టి,రక్తశుద్దికి రాజ ఔషదములు తయారు చేసి ఇవ్వబడును,

అర్ద రాత్రి అపరాత్రి అని లేకుండా నిత్యం ప్రజా ఆరోగ్యం కోసం ప్రాకులాడుతూ వైద్యం కేవలం సమాజ ఉద్దరణ సమాజ సేవ గా భావించే ఈ కుటుంబానికి శతకోటి వందనాలు.

గమనించగలరు.

50 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం నుండి వచ్చే వాళ్ళు ఫోన్ చేసి ముందే డాక్టర్ గారి కి లభ్యత గురించి వివరం తెలుసుకుని రాగలరు. 7386143262

కేవలం ప్రస్తుత జీవన గమనం అనుసరించి ములిక వనరుల ఔషదాల లభ్యత అనుసరించి రాజ రసాయణాలు వాటి లభ్యత మరియు వాటి ధరలు అనుసరించి

కేవలం కొన్ని వ్యాధులకు మాత్రం మందులు ఇవ్వడం జరుగుతుంది..

ప్రస్తుతం తప్పని సరిగా లభించే మందులు మాత్రమే..చేసి ఇవ్వబడును

మిగతా వాటికీ ఓషదాల లభ్యత అనుసరించి. చేయబడును.

మరియు కొన్ని ఔషదాలు కనీసం ఒక 7 రోజులు లోపు తయారు చేసి ఇవ్వడానికి సమయం పడ్తుంది... సహకరించగలరు. 223.187.7.36 01:57, 21 ఏప్రిల్ 2024 (UTC)Reply