వాడుకరి చర్చ:Mpradeep/పాత చర్చ 1
Hello! nice to see you editing here... Sj ౧౨:౦౩, ౧౭ Apr ౨౦౦౫ (UTC)
కంప్యూటరు
మార్చుకంప్యూటరు వ్యాసముపై మీరు చేసిన కృషి చాలా బాగుంది. --వైఙాసత్య 19:19, 13 డిసెంబర్ 2005 (UTC)
గోల్కొండ అనువాదం
మార్చుగోల్కొండ వ్యాసపు అనువాదం చాలా బాగా చేసారు. అభినందనలు. __చదువరి 18:00, 17 డిసెంబర్ 2005 (UTC)
మీ లక్ష్యం
మార్చుమీ లక్ష్యాన్ని చేరే ప్రయాణంలో మరిన్ని మంచి వ్యాసాలను మీనుండి ఆశిస్తున్నాను. అలాగే వికిపీడియాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన గణాంకాలు మీరిక్కడ చూడొచ్చు. __చదువరి(చర్చ, రచనలు) 11:34, 5 జనవరి 2006 (UTC)
కొత్త కాలెండర్లు
మార్చుసత్యా! ఈమధ్య మీరు బిజీగా ఉన్నట్లున్నారు. కొత్త కాలెండర్లు తయారు చెయ్యాలి కదా! __చదువరి(చర్చ, రచనలు) 17:21, 5 జనవరి 2006 (UTC)
- గుర్తుచేసినందుకు థాంక్స్ ఆ సంగతే మర్చిపోయాను. ఆ పని మీదే ఉంటా --వైఙాసత్య 23:27, 5 జనవరి 2006 (UTC)
- నేను కొన్ని మూసలు తయారు చేసాను. వాటిలో తప్పులు లేవనే అనుకుంటున్నాను. క్యాలెండర్లకు అవి సరిపోతాయా లేక ఇంకా ఏమయినా తయారు చేయాలంటారా. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 06:06, 6 జనవరి 2006 (UTC)
- ఎమీ తప్పులు లేవు. మీ కృషి చాలా బావుంది. మీరు తయారుచేసిన సుచనా పేజీని వికిపీడియా నేంస్పేస్ లో పెట్టండి. చాలామందికి విధానము అర్థముచేసుకోవడానికి ఉపయోగపడుతుంది --వైఙాసత్య 19:08, 9 జనవరి 2006 (UTC)
నిఘంటువు
మార్చుబ్రౌన్ ఆంగ్ల-తెలుగు నిఘంటువు ఉచితముగా IIIT వెబ్ సైటునుండి డౌన్లోడు చేసుకోవచ్చు. ఆంగ్ల - హిందీ అనువాదానికి సాఫ్ట్‌వేర్ ఉందని తెలుసు కానీ ఆంగ్ల-తెలుగు అనువాదానికి ఉందో లేదో తెలియదు. ఆంగ్ల-హిందీ సోర్సుకోడ్ దొరుకుతుందేమొ ప్రయత్నిద్దాము --వైఙాసత్య 19:19, 9 జనవరి 2006 (UTC)
Telugu Mac Font
మార్చుI have been making a font for the Mac, but need Telugu speakers to check it out. Could you look over this and tell me if you see any mistakes? Also, if you know of any large amounts of text I can check against, please could you send me them? Thanks. నికొలాస్ 08:23, 15 జనవరి 2006 (UTC)
- Hi, I have prepared the PDF for the largest text in telugu wikipedia. The PDF shows the text in the wikipedia page removing the sidebar. I think you will get all the possible combinations. The PDF file is currently available here. Tell me if you have any more problems. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 09:11, 15 జనవరి 2006 (UTC)
- I am going through, currently I want to say one thing that the vattus that will come under the characters should be slightly moved towards right, so that they will be centered with the character above them. I havent gone through the PDF completely. will tell if I find any more inconsistencies. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 09:18, 15 జనవరి 2006 (UTC)
నల్గొండ జిల్లా మండలాలు
మార్చుప్రదీపు, నల్గొండ జిల్లా మండలాల సంఖ్య నల్గొండ పేజీలోని పటములో మరియు జాబితాలో వేరుగా ఉన్నాయి. మొదట జబితా క్రమమును సరిచేయవలెను. దానికి అనుగుణముగా మీరు తయారు చేసిన కొన్ని మండలములకు పటముల సంఖ్య మార్చగలరు --వైఙాసత్య 13:19, 15 జనవరి 2006 (UTC)
- సరిగానే ఉన్నాయి అనవసరంగా కంగారు పడ్డాను. క్షమించాలి --వైఙాసత్య 13:26, 15 జనవరి 2006 (UTC)
కరీంనగర్ జిల్లా మండలాల మూస
మార్చుకరీంనగర్ జిల్లా మండలాలు మూస పాతదే బాగుంది. గుంటూరు జిల్లా మూసను ఆధారంగా చేసుకుని నేనిది తయారుచేసాను. మీరన్న వికీకరణ ఏమిటో నాకర్థం కాలేదు. __చదువరి (చర్చ, రచనలు) 16:39, 22 జనవరి 2006 (UTC)
- ఏమీ లేదు అక్కడ కరీంనగఋ జిల్లా పటమును చేర్చాను. అంతకంటే ఏమీ లేదు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 05:51, 23 జనవరి 2006 (UTC)
స్వాగతము
మార్చుతెలుగు వికికి తిరిగి వచ్చిన సందర్భములో స్వాగతము. ఆ కీర్తనలకి లింకులు ఇయ్యాల్సిన అవసరము లేదు. ఎందుకంటే రేపో మాపో అవి వికిబుక్స్ కి తరలించాల్సినవే --వైఙాసత్య 23:05, 6 ఏప్రిల్ 2006 (UTC)
ప్రదీప్! తిరిగి స్వాగతం! తెలుగు విక్షనరీనొకసారి తీరిగ్గా చూడండి. __చదువరి (చర్చ, రచనలు) 17:17, 7 ఏప్రిల్ 2006 (UTC)
చాన్నాళ్ళ తర్వాత తిరిగొచ్చిన ప్రదీపుకు పున:స్వాగతం!
-త్రివిక్రమ్ 15:56, 28 అక్టోబర్ 2006 (UTC)
సహాయం
మార్చునమస్కారమండీ ప్రదీప్ గారు. వికీపీడియాలో మీ కృషి అభినందనీయం. నేనూ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ నే. దయచేసి బాట్ ల గురించి నాకు సోదాహరణంగా వివరించగలరు. -- Srinivasa19:44, 8 ఏప్రిల్ 2006 (UTC)
- ధన్యవాదములు -- శ్రీనివాస 08:49, 9 ఏప్రిల్ 2006 (UTC)
బాటు గురించి
మార్చుబాటు గురినిచి ఇక్కడ User talk:Mpradeepbot సూచన చేసా. మీ కృషికి జోహార్లు --వైఙాసత్య 05:22, 17 ఏప్రిల్ 2006 (UTC)
హలో
మార్చుప్రదీప్,
- వర్గాలు, మూసలు, ప్రాజెక్టులు పై మీరు చేస్తున్న కృషి చాలా బాగుంది. ఇంకొంత కాలం అయితే తెవికీలో వ్యాసాలు అన్నీ గందరగోళంగా అయ్యే అవకాశం ఉన్నది. కనుక ఇప్పుడే పటిష్టమైన వర్గీకరణ చేయడం మంచిది. ప్రస్తుతం మనవికీ శైశవ దశనుండి బాల్యంలో అడుగుపెడుతున్నదని న అభిప్రాయం.
- నాకింకా రిఫరెన్సులు ఇవ్వడం చేత కావడంలేదు. గోవా వ్యాసంలో మీరు చేసిన దిద్దుబాట్లు పరిశీలిస్తున్నాను.
కాసుబాబు 17:47, 5 డిసెంబర్ 2006 (UTC) ̍̍
Dear Pradeep,
There are two categories. వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్య క్షేత్రాలు and వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు. Note the extra space in the first category. I do not know how to merge them properly. Can you please help?
కాసుబాబు 09:09, 6 డిసెంబర్ 2006 (UTC)
నిర్వాహకులు ఎవరు
మార్చుప్రదీప్ గారు మీ జవాబు చదివాను.మీరు అనేది ఏమిటంటే వీకీ లో వాడుక భాషకి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు.నాకొక విషయం చెప్పండి తెలుగు వీకికి నిర్వాహకులు ఎవరు?వారిని ఎలా సంప్రదించవచ్చు.
మనవి
మార్చుక్షమించండి ! వికీ నీ సరిగా అర్థం చేసుకోలెకపోవడం వలన జరిగిన పొరాపటది! దయచేసి మన వికీ లో ఇలాంటి సాహితీ రచనలకు స్థానం ఉన్నదా? ఉంటే తెలుపగలరు! నమస్సులతో మీ భవదీయుడు,
ప్రమోద్ కుమార్
అనువాదాలు గుర్తు చెయ్యడం
మార్చువ్యాసాన్ని ప్రారంభించిన వ్యక్తికి మళ్లీ అనువదించమని గుర్తు చేయడం చాలా మంచి ఆలోచన. బాగుంది --వైఙాసత్య 13:51, 13 డిసెంబర్ 2006 (UTC)
JS transliteration
మార్చుWe have recently enabled Devnagari using this code. If you are interested, you can create a similar code for this script and incorporate it into Monobook.js as in this page. Hope you find this information useful. Thank you.--Eukesh 05:22, 16 డిసెంబర్ 2006 (UTC)
NTR Collage
మార్చుడూడ్, ఆ NTR Collage ఇన్గ్లీష్ వికీపెడియ కి నేనే తయారు చేసాను. Give me some credit dude - user:kaysov (in en)
తెలుగు సినిమా ప్రాజెక్టు
మార్చుప్రదీప్,
- భారతదేశచరిత్ర ప్రాజెక్టు లాగానే నేను తెలుగుసినిమా ప్రాజెక్టు ఇప్పటికే ఉన్నదానిని విస్తరించాలి అనుకొంటున్నాను. ఈ విషయంలో మీ సూచనలు, దిద్దుబాటులను కోరుతున్నాను. నాకు మూసలు, సమాచార పెట్టెలు చేయడం తెలియదు. కనుక అవుసరమనిపించిన చోట్ల మీరు సరిదిద్దుతూ ఉండండి.
- ప్రాజెక్టులో ముఖ్యమైన అంశాలు - సినిమా సమాచారం, చరిత్ర, నటులు, తెర వెనుక, ఆర్ధికం, సంస్కృతి, రివ్యూలు (ఇక్కడ "తటస్థ దృక్కోణం" అనే విషయంలో కాస్త వెసులుబాటు ఉండడాలేమో?), బొమ్మల కొలువు, రాజకీయాలు - వగైరా
- తెలుగు సినిమా ప్రాజెక్టును "భారతదేశ చరిత్ర" అంత పకడ్బందీగా కాకుండా, సింపుల్‌గా నిర్వహించాలని, అలాగయితే సభ్యులు తేలికగా పాల్గొంటారని నా అభిమతం.
- ప్రస్తుతానికి ఇది మీకు వ్రాస్తున్నాను. తరువాత రచ్చబండలో పెడతాను.
కాసుబాబు 18:26, 3 జనవరి 2007 (UTC)
- తెలుగు సినిమా ప్రాజెక్టు ఇప్పుడే మొదలుపెట్టాను. ఏవైనా సరిదిద్దవలసినవి ఉన్నవేమో చూడమని కోరుతున్నాను. కాసుబాబు 17:37, 10 జనవరి 2007 (UTC)
కృతజ్ఞతలు
మార్చుప్రదీప్, నా నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు - కాసుబాబు 10:55, 5 జనవరి 2007 (UTC)
సహాయం
మార్చుప్రదీప్ - చండీగఢ్ వ్యాసం సమాచార పెట్టెలో ఏదో తప్పుంది. (వీలయినప్పుడు) సరిచేయగలరా? - కాసుబాబు 15:20, 8 జనవరి 2007 (UTC)
భారతచరిత్ర - కాలరేఖ
మార్చుప్రదీప్
- రాష్ట్రాల అనువాదం చేస్తున్నపుడు తరచు చరిత్రకు సంబంధించిన విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆ విధంగా పరిశీలిస్తున్నపుడు అనిపించింది - భారతదేశ చరిత్రకు కాలరేఖ (Timeline) ఒక వ్యాసంగా బాగా అవుసరమని.
- భారతదేశ చరిత్ర్ర ప్రాజెక్టులో భాగంగా మీరు ఇంగ్లీషులో వ్యాసాన్ని తగువిధంగా తయారు చేస్తే బాగుంటుంది. అనువాదంలో నేను పాల్గొనగలను.
- ఈ క్రింది వనరులు మీకు ఉపయోగపడతాయనుకొంటాను
కొన్ని చిన్న సూచనలు
మార్చుప్రదీప్,
- వర్గం:భారత దేశము దర్శనీయ స్థలాలులో ఒకే వ్యాసం ఉంది. ఒకవేళ ఇలాంటిది వేరే వర్గము ఏమైనా ఉన్నదా? ఉంటే వాటిని విలీనం చేయగలరా?
- మూస:వికిప్రాజెక్టు భారతదేశంలో చిన్న స్పెల్లింగు సవరణ చేయగలరు - "వికీపీడియాలో భారదేశానికి" ని ""వికీపీడియాలో భారతదేశానికి" అని మార్చాలి. ఇది మూస గనుక అన్నిచోట్లా వస్తున్నది. (స్పెల్లింగుకు తెలుగుపదం ఉన్నదా? అసలు తెలుగులో స్పెల్లింగులుండవుగదా!)
- భారతదేశం ప్రాజెక్టులో ఇంకొన్ని ఉపభాగాలు చేర్చడం అవుసరమనిపిస్తున్నది. అవి - మందిరాలు, (చూడవలసిన) స్థలాలు, నాయకులు, సంస్థలు, విశిష్టవ్యక్తులు, వివాదాలు, సమస్యలు, విజయాలు - ఎందుకంటే వీటిపై ఇప్పటికే కొన్ని వ్యాసాలున్నాయి. ఇది నాకు తోచినది. సాధ్యాసాధ్యాలను పరిశీలించగోరుతున్నాను.
(తరువాత ఈ సందేశాన్ని ప్రాజెక్టు చర్చాపేజీకి మార్చవచ్చుననుకొంటాను) కాసుబాబు 11:28, 13 జనవరి 2007 (UTC)
Villages/Mandals in Andhra Pradesh
మార్చుHi Pradeep. I see that you are running a bot which creates/updates the list of villages/mandals etc in Andhra Pradesh. I am creating stubs for villages in Andhra Pradesh in english wikipedia [1] [2]. Could you please provide the references/sources from which you've gathered the information so that i can use the same. Sumanthk 12:28, 23 ఫిబ్రవరి 2007 (UTC)
Abt your bot
మార్చుHi there, I want to run your bot code in Nepal Bhasa. Is it possible to send your bot code and database to eukeshranjit at yahoo dot com? Thank you. --Eukesh 21:13, 15 మార్చి 2007 (UTC)
కుశలమా!
మార్చుప్రదీప్! కొంత కాలంగా వికీలో నీ మార్పులు కనిపించడం లేదు. బిజీగా ఉన్నట్లున్నావు. అంతా కుశలమా? నవీన్ వంటివారి కృషి వలన తెలుగు సినిమా ప్రాజెక్టు మంచి ఆభివృద్ధి సాధించింది. --కాసుబాబు 20:05, 18 ఏప్రిల్ 2007 (UTC)
కృతజ్ఞతలు
మార్చుప్రదీప్, నా నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు --నవీన్ 08:56, 23 ఏప్రిల్ 2007 (UTC)