NVRentertainments గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

NVRentertainments గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Gokulellanki (చర్చ) 03:20, 4 జూలై 2019 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
అభిప్రాయ విభేదాలను గౌరవించండి

ప్రతి విషయం గురించీ ఇద్దరు ఏకీభవిస్తుంటే ఆ ఇద్దరిలో ఒకరు అనవుసరం - అన్న సూక్తి మీరు వినే ఉంటారు. వ్యాసం పేరు గురించీ, లేదా వ్యాసంలో వ్రాసే విషయం గురించీ, లేదా అది వ్రాసిన తీరు గురించీ, అందులోని బొమ్మల గురించీ - మీరనుకున్నదే మీకు సరైనదనిపించవచ్చును. (కాదని తెలిస్తే అలాగనుకోరు కదా?).

ఏతావతా అభిప్రాయ భేదాలను సమీకరించడం అంత సులభం కాదు. మీరనుకొన్నదానికి వ్యతిరేకంగా ఒకరు పట్టుపడితే కాస్త తగ్గండి. ఇతర పనులపై దృష్టి సారించండి. వికీలో చేయవలసిన పనులకు కొదువ లేదు గదా?

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Gokulellanki (చర్చ) 03:20, 4 జూలై 2019 (UTC)Reply

N Venkat Raghava

మార్చు

He is a Indian Shortfilm Maker Venkat raghava (చర్చ) 17:30, 29 జూన్ 2021 (UTC)Reply

N Venkat Raghava

మార్చు

He is an Indian Shortfilm Maker From Andhra Pradesh. His first Shortfilm was Agnatha Kavi Venkat raghava (చర్చ) 17:32, 29 జూన్ 2021 (UTC)Reply

Agnatha Kavi

మార్చు

it's a Shortfilm from NVR entertainments. it's a Indian Telugu Shortfilm. Directed by N Venkat Raghava Venkat raghava (చర్చ) 17:33, 29 జూన్ 2021 (UTC)Reply