Narainkl
|
|
సూచనలు
మార్చులక్ష్మీ నారాయణ గారు, మీ గురించి మీరు ఒక కొత్త వ్యాసం ప్రారంభించారు. ఇక్కడ ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన వ్యాసాలే వ్రాయాలి. మీ విషయాలు మీ సభ్యపేజీలో వ్రాసుకోవచ్చు. మీకు ఇంకనూ ఎలాంటి సందేహాలు ఉన్ననూ చర్చా పేజీలో వ్రాయండి.--C.Chandra Kanth Rao 14:19, 4 ఫిబ్రవరి 2008 (UTC)
బొమ్మ:KLN.jpg లైసెన్సు వివరాలు
మార్చుNarainklగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:KLN.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 14:13, 5 ఫిబ్రవరి 2008 (UTC)
- నారాయణ్! ఈ బొమ్మను ఏ వ్యాసంలో వాడాలో, ఇది ఎవరు తీశారో వ్రాయలేదు. ఇది మీ బొమ్మే అయితే మీ సభ్యుని పేజీలో మాత్రం పెట్టుకొనవచ్చును. కాకుంటే తొలగించవచ్చును. దయచేసి వివరాలు ఇవ్వండి. --కాసుబాబు 10:49, 29 ఫిబ్రవరి 2008 (UTC)