Pspk1994 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Pspk1994 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (Nrgullapalli) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 15:50, 6 మార్ఛి 2018 (UTC)



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 24


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Nrgullapalli (చర్చ) 15:50, 6 మార్చి 2018 (UTC)Reply

సందేహం

మార్చు

YesY సహాయం అందించబడింది


Pspk1994 (చర్చ) 09:57, 7 మార్చి 2018 (UTC)Reply

I added some movie names to chiranjeevi Wikipedia page and after some time the movie names I added to the page are deleted and it shows that you have added from unsourced content what is the write way to add a content

మీరు ఆంగ్ల వికీపీడియా చిరంజీవి ఫిల్మోగ్రఫీ విభాగంలో మార్పులు చేశారు, చూశాను. ఐతే అది సెలెక్టెడ్ ఫిల్మోగ్రఫీ. అందులో అన్ని సినిమాలు, పాత్రల వివరాలు ఉండనక్కరలేదు. పూర్తి ఫిల్మోగ్రఫీ ఇదిగో ఇక్కడ ఉంది. వికీపీడియా వ్యాసాలు చదివేవారికి ఆసక్తి పోయి, బ్రౌజర్ స్లో అయిపోయేంత పెద్దవి అయిపోతే వాటిలోంచి సమాచారాన్ని విడదీసి వేరే వ్యాసాలు తయారుచేసి ఇక్కడ క్లుప్తంగా రాస్తారు. అలానే చిరంజీవి ఫిల్మోగ్రఫీకి ప్రత్యేక పేజీ పెట్టి ఇక్కడ సెలక్టెడ్ ఫిల్మోగ్రఫీ మాత్రం ఇచ్చి ఊరుకున్నారు. పైన ఇంగ్లీష్ వ్యాసం చూసి, మన తెలుగు వికీపీడియాలోని చిరంజీవి నటించిన సినిమాల జాబితాలో ఏవైనా లేకపోయినా, సరిగా లేకపోయినా రాసిపెట్టండి. హ్యాపీ ఎడిటింగ్. --పవన్ సంతోష్ (చర్చ) 10:32, 7 మార్చి 2018 (UTC)Reply