R.V.V.Raghava Rao
R.V.V.Raghava Rao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 17:22, 4 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
తెవికీలో వ్యాసాలు వ్రాస్తున్నపుడు కొన్ని చిహ్నాలను పదే పదే వాడాల్సి వస్తుంది. ఉదాహరణకు హైపర్ లింకు కోసం [[లింకు]],{{మూస}} [[వర్గం:]], సంతకం కోసం చేర్చే నాలుగు టిల్డేలు, {{మూలాలజాబితా}} మొదలైనవి. విజువల్ ఎడిటర్ వాడితే మీరు ఇలాంటి చిహ్నాలు టైపు చెయ్యనవసరంలేదు. సాధారణ ఎడిటర్ లో సులభంగా చేర్చడానికి ఎడిట్ బాక్సు అనుబంధంగా ఉన్న పెట్టెలో సంభందిత చిహ్నాలపై క్లిక్ చేస్తే చాలు. మీ టైపింగ్ శ్రమ ఆదా అవుతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
{{సహాయంకావాలి}}
how i have to send a message to charcha మార్చు
- సాధారణ సందేశమైతే వికీపీడియా:రచ్చబండ లో వ్రాయండి. ఏదైనా ఒక నిర్ధిష్ట వ్యాసం గురించో సభ్యుని ఉద్దేశించో అయితే ఆ పేజీ పైభాగంలో ఉన్న చర్చపై నొక్కి దానికి అనుబంధ చర్చాపేజీలో వ్రాయవచ్చు --వైజాసత్య 19:00, 4 ఫిబ్రవరి 2008 (UTC)