Ramesh panasa
స్వాగతం
మార్చుRamesh panasa గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. JVRKPRASAD (చర్చ) 16:37, 17 జనవరి 2015 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 16
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
<!-- మీ ప్రశ్నలను తెలుగు, లేక ఇంగ్లీషులోనైనా "విషయం/ శీర్షిక" పెట్టె లో మరియు దాని విస్తరణ (అవసరమైతే) ఈ వరుస క్రింద రాయండి. ధన్యవాదాలు!-->
సహాయం కావాలి
మార్చుma vuri gurinchi page kottha page ela rayali, photo ela pettali, vuri Peru thappu ga undhi ela saricheyali
మీ ఊరు గూర్చి యిది వరకు వ్యాసం యుందో లేదో ముందుగా పరీక్షించండి.ఉన్నట్లయితే మీ ఊరి విషయాలను అందులో చేర్చండి. ఒకవేశ లేనిచో మీరు ఊరుపేరుతో వ్యాసం మొదలుపెట్టి విస్తరించండి. మీ ఊరు పేరు తప్పు అంటున్నారు. సరైన పేరును ఇచట తెలియజేయండి. దానిని ఎవరైనా సరిచేస్తారు.-- కె.వెంకటరమణ⇒✉ 16:36, 18 జనవరి 2015 (UTC)
మా ఊరు
మార్చు{{సహాయం కావాలి}} kurmapalli ani ma vuri Peru tho search chesthe ravatam ledhu ela...
- రమేష్ గారూ, మీరు 03:45, 18 జనవరి 2015 న kurmapalli అనే వ్యాసం ప్రారంభించారు. దాని శీర్షిక ఆంగ్లంగా యున్నందున దానిని కూర్మపల్లి అనే తెలుగు శీర్షికగా తరలించబడినది. మీరు కూర్మపల్లి వ్యాసం విస్తరించండి. ఆంగ్లంలో గల వ్యాసాన్ని తెలుగు లోకి అనువదించండి. ఏదైనా సహాకారం కావాలంటే సంప్రదించండి.-- కె.వెంకటరమణ⇒✉ 12:16, 26 జనవరి 2015 (UTC)
చిత్రాలు చేర్చుట
మార్చు{{సహాయం కావాలి}} <!-- మీ ప్రశ్నలను తెలుగు, లేక ఇంగ్లీషులోనైనా "విషయం/ శీర్షిక" పెట్టె లో మరియు దాని విస్తరణ (అవసరమైతే) ఈ వరుస క్రింద రాయండి. ధన్యవాదాలు!-->
ma vuriki sambandhinchina page lo photo ela upload cheyali...
- మీ ఊరికి సంబంధించిన చిత్రాలు మీ స్వంతమైతే వాటిని వికీపీడియాలో అప్ లోడ్ చేయవచ్చు. మీరు ఎడమవైపు గల మెనూలో గల " దస్త్రపు ఎక్కింపు" ను క్లిక్ చేస్తే వికీపీడియా:ఫైల్ ఎక్కింపు విజర్డు వస్తుంది. దానిపై గల "ఎక్కింపు ఫారమ్ ప్రారంభించుటకు ఇక్కడ నొక్కండి" పై నొక్కండి. అపుడు వికీపీడియా:ఫైల్ ఎక్కింపు విజర్డు లో "అంకం 1: మీ ఫైల్ ఎంపికచెయ్యండి" లో choose బటన్ ను నొక్కి మీ కంఫ్యూటరులో గల చిత్రాన్ని ఎంపిక చేసుకోండి. "అంకం 2: మీ ఫైల్ ని వివరించండి" లో వివరాలను నింపండి. ఇక ప్రధాన విభాగమైన "అంకం 3: మూలము మరియు నకలుహక్కుల సమాచారం ఇవ్వండి" లో మీ చిత్రం ఉచితమో కాదో తెలియజేయండి.తదుపరి అప్ లోడ్ చేయండి. ఆ చిత్రాన్ని మీరు విస్తరిస్తున్న వ్యాసంలో చేర్చండి. ఇంకా ఏదైనా సహకారం కావాలంటె సంప్రదించండి.-- కె.వెంకటరమణ⇒✉ 12:16, 26 జనవరి 2015 (UTC)
{{సహాయం కావాలి}} <!-- మీ ప్రశ్నలను తెలుగు, లేక ఇంగ్లీషులోనైనా "విషయం/ శీర్షిక" పెట్టె లో మరియు దాని విస్తరణ (అవసరమైతే) ఈ వరుస క్రింద రాయండి. ధన్యవాదాలు!-->
nenu kurmapalli anu ma voori Peru tho page nu create chesanu kani, adhi serch chesthe ravatam ledhu, andhukani Adilabad district Mandamarri mandal lo gala Kyathampalli anu Peru ni kurmapalli ga marchi dhanni searching chesthe vachhelaga cheyandi, aa Kyathampalli ane page nu rasindhi kuda nene...

మార్చుతిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి. |
కూర్మపల్లి
మార్చుఆదిలాబాదు మండలంలో కూర్మపల్లి వ్యాసం ఆదిలాబాదు జిల్లాకు చెందినది. ఇది క్యాతన్ పల్లి పంచాయితీలో కలదు. ఈ రెండు వ్యాసాలు వేర్వేరుగా ఉన్న వ్యాసాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి మనఊరు , ప్రణాళిక లో చూడండి. మీరు తెలియజేసిన రెండు వ్యాసాలు వేర్వేరు వ్యాసాలు. అందువలన విలీనం చేయలేము. క్యాతంపల్లి అనేది వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని గ్రామం. మీరు సృష్టించిన కూర్మపల్లి అనే గ్రామం వికీలో ఉన్నది. మీరు ఆంగ్లనామంతో వెదికితే కనబడదు. తెలుగు శీర్షిక టైప్ చేసి వెదకండి.-- కె.వెంకటరమణ⇒✉ 16:28, 22 ఫిబ్రవరి 2015 (UTC)