Sudhakar12345
Sudhakar12345 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అర్జున (చర్చ) 12:48, 7 ఏప్రిల్ 2012 (UTC)
హెచ్చరిక
మార్చువీవెన్ గారి సభ్యపేజీలో రెండు సార్లు సమాచారం తొలిగించినందున ఉద్దేశ్యపూర్వకంగా వాండలిజంకు పాల్బడినట్లు నిర్థారించడమైనది. మరోసారి ఈ విధమైన చర్యకు పాల్బడితే మీపై నిరోధం విధించే అవకాశం ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:11, 3 ఏప్రిల్ 2012 (UTC)
25 మార్పుల స్థాయి
మార్చుమీరు ఫిభ్రవరిలో 2012 లో 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 12:48, 7 ఏప్రిల్ 2012 (UTC)
కథలు, కథనాలు
మార్చుమీరు ఎక్కడి నుంచో కాపీ చేసి కథలు, కథనాలు తెవికీలో చేరుస్తున్నారు. అలా చేయకండి. ఇక్కడ కేవలం వ్యాసాలు మాత్రమే వ్రాయాలి. మీరు చేర్చిన కథలన్నీ వెంటెనే తొలిగించబడతాయి. అలాగే మీ ఐపీ అడ్రస్‌పై నిరోధాన్ని తొలిగించాలని, మీ తమ్ముడు కూడా సభ్యుడుగా చేరుతాడని వీవెన్ గారి చర్చాపేజీలో వ్రాసారు. కాని ఒకే కంప్యూటర్ నుంచి ఒకటి కంటే ఎక్కువ సభ్యత్వాలు తీసుకుంటే సాక్‌పుప్పెట్‌గా పేర్కొంటారు. అలా చేయకపోవడమే మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 07:06, 1 మే 2012 (UTC)
- వీవెన్ గారు సమయం 02:29, తేది 3 మార్చి 2012 నాడు 3 నెలల కాలానికి మీ ఐపీ అడ్రస్‌పై నిరోధం విధించారు. కాబట్టి జూన్ 3వ తేది వరకు అది అమలులో ఉంటుంది. అంతకు ముందే ఎవరైనా నిర్వాహకులు ఆ నిరోధాన్ని తొలిగించవచ్చు కూడా. అయితే మీరు మరోసారి అలాంటి దుశ్చర్యలకు పాల్బడరనే నమ్మకం కలిగిస్తే చాలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 07:31, 1 మే 2012 (UTC)
ఐపి అడ్రసు పై నిరోధం తొలగిపోవాలంటే
మార్చునా ఐపి అడ్రసు పై నిరోధం తొలగిపోవాలంటే ఏమి చేయాలి?
- మీరు నా ఐపి నిరోధం తొలగించడం కుదరదా? చంద్రకాంత రావుగారూ !---- User:Sudhakar12345
- కొన్ని రోజులు తెవికీ నియమాల ప్రకారం రచనలు చేయండి చాలు నిరోధం తప్పకుండా తొలిగించబడుతుంది. మీరు సభ్యనామంతో రచనలు చేస్తున్నారు కదా, మళ్ళీ ఐపీ అడ్రస్‌తో గాని, మరో సభ్యనామం సృష్టించుకొని రచనలు చేసే అవసరం గాని ఉందా? దానికి కారణం తెలియజేస్తే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 07:46, 1 మే 2012 (UTC)
వికీపీడియాలోనే రాయడానికి వీలు ఉంటుందా?
మార్చుమేము రచనలను వికీపీడియాలోనే రాయడానికి వీలు ఉంటుందా? నేను రచనలను తెలుగులోరాయడానికి telugu typing tools వాడాల్సి వస్తుంది.ఈ పని కష్ఠంగా ఉంది. ప్రతి సారి కాపీ చేయాల్సివస్తుంది. నేను వికీ రాసే సమయంలో అక్షరాలు ఇంగ్లీషులో వస్తున్నాయి. అక్షరాలు తెలుగులో రావా? ---- User:Sudhakar12345
- ఇక్కడ తెలుగులోనే వ్రాయవచ్చు. మీరు ఒకసారి Esc బటన్ నొక్కి టైప్ చేసి చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:05, 1 మే 2012 (UTC)
- Esc బటన్ నొక్కి టైప్ చేసినా తెలుగు అక్షరాలు రావడం లేదు.---- User:Sudhakar12345
- మీరు ఉపయోగిస్తున్న తెలుగు టైపింగ్ టూల్స్‌ను ఒకసారి అచేతనం చేసి చూడండి. వాటివల్ల కూడా సమస్య ఉండిఉండవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:11, 1 మే 2012 (UTC)
- Esc బటన్ నొక్కి టైప్ చేసినా తెలుగు అక్షరాలు రావడం లేదు.---- User:Sudhakar12345
అచేతనం అంటే అర్ధం ఏమిటి?---- User:Sudhakar12345
- ఆ సాఫ్ట్‌వేర్‌ని రన్ చేయకండి ఆపివేయండి. ఇంతకూ మీరు ఉపయోగించే సాఫ్‌వేర్ ఏది తెలియజేస్తారా? నేను ఉపయోగించే GIST తెలుగు సాఫ్ట్‌వేర్‌లో అది ఆపివేస్తేనే ఇక్కడ తెలుగు పనిచేస్తుంది సి. చంద్ర కాంత రావు- చర్చ 08:28, 1 మే 2012 (UTC)
"నేను ఉపయోగించేది సాఫ్ట్‌వేర్ కాదు. కేవలం ఒక .html ద్వారా తెలుగు అక్షరాలు రాస్తున్నాను. ఈ .html ను నేను మా స్నేహితుని వద్ద తీసుకున్నాను.ఇది ఉపయోగించడ చాలా కష్ఠంగా ఉంది చంద్ర కాంత రావు గారు............." ---- User:Sudhakar12345
లైసెన్స్ అంటే
మార్చులైసెన్స్ అంటే ఏమిటి ?
- అప్లోడ్ చేసిన బొమ్మ మూలం తెలపడమే లైసెన్స్. అంటే అది ఎక్కడి నుంచి సేకరించారో తెలియజేయాలు. బొమ్మ అప్లోడ్ చేసేటప్పుడే డ్రాప్‌డైన్ లిస్టు ద్వారా తెలిజేయాల్సి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:39, 2 మే 2012 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.