Sunil gurappu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 17:43, 3 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 28


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అనువాదం

మార్చు

ఆశ్రిత సేవా సంస్థ

మార్చు

సునీల్ గారూ, ఆశ్రిత సేవా సంస్థ అనేకమంచి పనులు ప్రారంభించి సమాజానికి తోడ్పటం అభినందనీయం. కానీ వికీపీడియా ఎటువంటి వాటికి (మంచికైనా చెడుకైనా) ప్రాచుర్యం కల్పించే వేదిక కాదు. ఈ వ్యాసం సంస్థ యొక్క సమాచారపత్రం (బ్రోచర్) లాగా ఉంది. మరెక్కడా దీని గురించి మూడవ వ్యక్తులు ధృవీకృత ప్రచురణ మరియు ప్రసార మాధ్యమాలలో వ్రాసి ఉండలేదు. ఇలాంటి ప్రాథమిక సమాచారాన్ని వికీపీడియా స్వీకరించదు. ఈ వ్యాసాన్ని మీరు అనువదించినా చివరి తొలగించవలసి వస్తుంది. సమయం వృధా చేసుకోవద్దు. దయచేసి సహృదయంతో అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను. --వైజాసత్య 23:08, 1 జూన్ 2009 (UTC)Reply