Tatababu
Joined 25 డిసెంబరు 2013
తాజా వ్యాఖ్య: సందేహం టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
Tatababu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. తెగించినోడు (చర్చ) 10:48, 27 జూన్ 2016 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
ఈ నాటి చిట్కా...
చిట్కాల మూసలు
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
తెలుగు వికీపీడియాలో ప్రస్తుతము చిట్కాలకు సంబంధించి రెండు మూసలున్నాయి.
{{ఈ నాటి చిట్కా}} - ఈ మూస వాడితే చిట్కా పేజీ మధ్యభాగంలో వస్తుంది.
{{ఈ నాటి చిట్కా2}} - ఈ మూస వాడితే చిట్కాను గడులలో (కాలమ్స్) చేర్చవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సందేహం మార్చు
గౌరవనీయులైన వికీపీడియా వారికి నమస్కారములు! అయ్యా నెను వికీపీడియాలో సమాచారాన్ని ముద్రించినట్లై తే నాకు మీ నుంచి ఎటువంటి లాభం కలుగుతుందో చెప్పండి?
- మీరు చేరుస్తున్న సమాచారం (మండలాల పేర్లు) ఇప్పటికే ఆ వ్యాసంలో ఉన్నది. వికీ విధి విధానాలను తెలుసుకొని పని ప్రారంభించండి. దయచేసి ఉన్నదాన్ని పాడుచేయవద్దు. మీకు ధనరూపంగా భావిస్తుంటే ఎలాంటి లాభం రాదు.--Rajasekhar1961 (చర్చ) 12:07, 27 జూన్ 2016 (UTC)
- వికీపీడియా ఎలాంటి సమాచారం చేర్చుదామని భావిస్తున్నారు.--Rajasekhar1961 (చర్చ) 12:44, 27 జూన్ 2016 (UTC)