Teluwiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:47, 10 ఏప్రిల్ 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
"ఎక్కడ మొదలు పెట్టాలి?"

వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వము, ఇందులోని వ్యాసాలు అన్ని రకాల విషయాలను వివరించడానికి రాయబడతాయి. ప్రస్తుతము 1,02,406 మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతము 2 పద్దతుల ద్వారా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవచ్చు:ఒకటి వెతకడం మరియు రెండవది బ్రౌసింగ్. మీకు కావాలసిన విషయం యొక్క పేరు ఖచ్చితంగా తెలిస్తే, ఆ పేరును వెతుకు పెట్టె (search box)లో టైపు చేసి వెళ్ళు అని ఉన్న బటన్ నొక్కండి. మీకు వికీపీడియాను క్షుణ్ణంగా పరిశీలించాలని అనిపిస్తే వర్గాల మూలం (root) కి వెళ్ళి అక్కడినుండి నావిగేట్ చేసుకొంటూ మీకు కావలసిన పేజీకి(ఒకవేళ ఉంటే) వెళ్ళవచ్చు. ఈ విధంగా పరిశీలంచదలిస్తే మీకు క్రింది లింకులు ఉపయోగపడవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

తప్పకుండా

మార్చు

తప్పకుండా ప్రయోగాలు చేయండి. కాని అంతటితో ఆగకుండా ముందుకు సాగిండి. ఏవైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో అడగండి - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:30, 11 ఏప్రిల్ 2008 (UTC)Reply

సహాయ అభ్యర్ధన

మార్చు

{{సహాయం కావాలి}}

  • సందేహం కాదు కానీ ఒక చిన్న విషయం : ప్రతి పేజిలొ మరీ ఎక్కువ తెలుగు అక్షరాలు వుంటే పేజి రెండర్ అవటం , వేగం తగ్గిపోవటం జరుగుతొంది. ప్రతి పేజి సైజుపై ఒక హద్దు వుండాలా? -Teluwiki 07:44, 11 ఏప్రిల్ 2008 (UTC).Reply
ఒక పేజీ ఇంత పరిమాణంలో ఉండాలన్న నిబంధనేమీ లేదు. కాకపోతే పెద్ద వ్యాసాలను చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టుకుంటే దిద్దుబాట్లు వేగంగా చెయ్యవచ్చు. రవిచంద్ర(చర్చ) 07:53, 11 ఏప్రిల్ 2008 (UTC)Reply
ఈ సమస్యను నేను, మరి చాలామంది తరచు ఎదుర్కొంటున్నారు. నాకు ఇంటర్నెట్ కనక్షన్ నిదానంగా ఉన్నపుడు ఈ సమస్య చాలా తీవ్రంగా ఉండేది. కాస్త వేగవంతమైన (మరియు ఖరీదైన) కనెక్షన్ తీసుకొన్నాక కాస్త మెరుగు. ఎందుకంటే యూనికోడ్ తెలుగులో ఒకపేరా అదే సైజున్న ఇంగ్లీషు పేరా కంటే దాదాపు రెట్టింపు బైట్లు సైజుంటుంది. బ్రౌజర్ లిమిటేషన్‌ను బట్టి, మరియు చదువరుల అనుకూలత కోసం, 32 కిలోబైట్లు దాటితే ఆ వ్యాసాన్ని విభజించడం మంచిదని ఒక సూచన ఉంది. కాని 32 కిలోబైట్లలోపు సైజులో తెలుగులో వ్రాసిన వ్యాసంలో చదవదగిన విషయం చాలా స్వల్పంగా ఉండి చదువరిని ఆకర్షించకపోవచ్చును. దీనిని గురించిరచ్చబండ సాంకేతికాలలో తరువాత మరింత చర్చించుదాము. పైన రవి చెప్పినట్లుగా దిద్దుబాట్లు మొత్తం పేజీలో కాకుండా ఒకో సెక్షన్‌కు చేస్తే ఈ సమస్య చాలావరకు పరిష్కారమౌతుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:10, 11 ఏప్రిల్ 2008 (UTC)Reply

upload akkineni's picture

మార్చు

సహాయ అభ్యర్ధన

మార్చు

{{సహాయం కావాలి}}

  • అక్కినేని గురించి చిన్న వ్యాసం వ్రాశాను.చిన్న బొమ్మపెట్టాలి నాకు హక్కులు లేవు.

ఈ బొమ్మ వాడగలరు.

బొమ్మను చేర్చడానికి కేవలం సభ్యులైతే చాలండీ!. పేజీ ఎడమ వైపు ఉన్న ఫైలు అప్లోడు ద్వారా మీరు బొమ్మను ఎగుమతి చేయవచ్చు. లైసెన్సు ను ఎంచుకోవడం మరచి పోవద్దు. తరువాత దానిని మీ వ్యాసం లో [[బొమ్మ:<బొమ్మపేరు|thumb|ఏవైపు ఉండాలి|పరిమాణం|బొమ్మ పేరు]]> ఇలా వాడు కోవచ్చు. రవిచంద్ర(చర్చ) 13:17, 12 ఏప్రిల్ 2008 (UTC)Reply

సహాయ అభ్యర్ధన

మార్చు

{{సహాయం కావాలి}}

  • నాకు మాత్రము ఈ క్రింద పెర్కొన్న విషయం కనిపిస్తొంది.

అనుమతి లోపం వికీపీడియా నుండి ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ మీరు ప్రస్తుతం చేయతలపెట్టిన పని ఆటోమాటిగ్గా నిర్థారించబడిన వాడుకరులు, నిర్వాహకులు గుంపులకు చెందిన వాడుకరులు మాత్రమే చేయగలరు. తిరిగి మొదటి పేజీ పేజీకి వెళ్లు.

"http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:Upload" నుండి వెలికితీశారు

నా అనుమానం మీరు లాగిన్ చేయడం మరచి పోయారేమోనని. మరొకసారి ప్రయత్నించి చూడండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:56, 12 ఏప్రిల్ 2008 (UTC)Reply
కానీ నేను ఆ రెండు గంపులకి చెందను.లగిన్ అయ్యె వున్నాను.

Teluwiki 14:11, 12 ఏప్రిల్ 2008 (UTC)Reply

పొనీ ఇంకా ఎవరైనా పైన పేర్కొన్న బొమ్మ ని అప్లొడ్ చెయ్యండి.

Teluwiki 14:35, 12 ఏప్రిల్ 2008 (UTC)Reply

సహాయ అభ్యర్ధన

మార్చు

{{సహాయం కావాలి}}

  • పొనీ ఇంకా ఎవరైనా క్రింద పేర్కొన్న బొమ్మ ని అప్లొడ్ చెయ్యండి.

సమస్య గురించి తరువాత ఆలొచించచ్చు. Teluwiki 15:15, 12 ఏప్రిల్ 2008 (UTC)Reply

అలాగే. నేను అప్‌లోడ్ చేస్తాను. కాని ఈ బొమ్మ కాపీ హక్కులకు అనుగుణంగా లేదేమో. ఆ సంగతి తరువాత చర్చించాలి. వికీపీడియా:కాపీ హక్కులు చూడండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:45, 12 ఏప్రిల్ 2008 (UTC)Reply
ఇప్పుడు తెలిసింది. "Only Logged in users with autoconfirmed accounts (meaning at least four days old) can upload images." అట! en:Wikipedia:Uploading images లో చూడండి. కనుక మీరు ఇంకా రెండు రోజులు ఆగాలి. నేను మీరు చెప్పిన బొమ్మ కాపీ చేశాను గాని అప్‌లోడ్ చేయలేదు. ఇంకో రెండ్రోజుల తరువాత మీరే చేయవచ్చును గదా అని? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:03, 12 ఏప్రిల్ 2008 (UTC)Reply

కాపిహక్కులు తెలుసుకున్న తరవాతే అప్లోడ్ చేయండి. లేకపోతే తీసేయవలసి వస్తుంది. సాయీ(చర్చ) 17:54, 12 ఏప్రిల్ 2008 (UTC)Reply

ఇంకొకటి, ఉచిత లైసెన్సు ఉన్న బొమ్మలను కామన్స్ లో అప్లోడ్ చేయాలి. సాయీ(చర్చ) 17:57, 12 ఏప్రిల్ 2008 (UTC)Reply