Vamsi kasina
Vamsi kasina గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగు వికీపీడియాలో అలా విహరించండి. ఓ అవగాహన ఏర్పడుతుంది. తెవికీ గురించి ఆకళింపు చేసుకున్న తరువాత దిద్దుబాట్లు, వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టవచ్చు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అహ్మద్ నిసార్(చర్చ)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e1/Wiki-help.png/75px-Wiki-help.png)
విస్తరణ, బొమ్మలు, అక్షర దోషాల సవరణ, మూసలు, లింకులు, మూలాలు, కాపీహక్కులు, వర్గాలు - ఇలా తాము ఎంచుకొన్న భాగంలో ఒక్కొక్కరూ ఒకో విధంగా తెలుగు వికీ పని చేస్తున్నారు. అందరికీ వందనాలు.
తెలుగు వికీపీడియాలో "విశేష వ్యాసాలు" అనగలిగిన స్థాయిలో వ్యాసాలు చాలా తక్కువ ఉన్నాయి. మీకు ఆసక్తి ఉన్న ఒక వ్యాసాన్ని ఎన్నుకొని దాన్ని విశేష వ్యాసంగా తీర్చి దిద్దండి. ఇది ఇతరులకు కూడా మార్గదర్శకంగా ఉంటుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
తెవికీకి మీలాంటి వారి అవసరం
మార్చువంశీగారూ, మిమ్మల్ని తెవికీకి ఆహ్వానించడం చాలా ఆనందంగా వుంది. మీలాంటి టెక్నికల్ ఎక్సలెంట్ తెలుగువారి సేవలు తెవికీ అభివృద్ధికి చాలా తోడ్పడుతాయి. మీ ప్రస్థానం ప్రారంభించండి. :-) అహ్మద్ నిసార్ 17:30, 29 మే 2009 (UTC)