వాడుకరి చర్చ:Veeven/మే 2007 - 2008

బ్లాగు

మార్చు

వీవెన్ గారు నమస్కారం చాలా రోజుల నుండి మిమ్మల్ని వికీపీడీయా లొ చూడలేదు..ఎలా ఉన్నారు, మీ బ్లాగు బాగుంది. అక్కడనుండి కొన్ని భాగవతంలోని కధలు తెచ్చి తెవికీ లో పెట్టచ్చా!!! --మాటలబాబు 11:51, 7 జూన్ 2007 (UTC)Reply

అయౌమయ నివృత్తి ప్రాజెక్టు

మార్చు

క్షమించండి, వేరే వారి బ్లాగు చూసి మీది అని అనుకొన్నాను. తెవికీ లో ఎమి జరుగుతోంది,ఇటీవలి మార్పులు పేజిలొ అన్ని గ్రామాల పేర్లు కనిపిస్తున్నాయి. అయౌమయ నివృత్తి ప్రాజెక్టు జరుగుతోందా... --మాటలబాబు 13:14, 8 జూన్ 2007 (UTC)Reply

అవును. —వీవెన్ 17:02, 8 జూన్ 2007 (UTC)Reply
వీవెన్ గారు,ఇటీవలి మార్పులు పేజిలు అన్ని మీడియావికీ తొ నిండి ఉన్నాయేమిటి??--మాటలబాబు 07:41, 9 జూన్ 2007 (UTC)Reply
ఏమోయ్ వీవెన్ , విషయాలు మాకు కూడా చెబితే మేము కూడా సహకరిస్తాం కదా..--మాటలబాబు 08:40, 9 జూన్ 2007 (UTC)Reply
మాటలబాబూ, ఇది చూడలేదా?వీవెన్ 11:18, 9 జూన్ 2007 (UTC)Reply
తెవికీ కి క్రొత్త కదా ఇవన్ని నాకు అర్థం అవ్వవు లెండి.అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. కాని అర్థం అవ్వలేదు. నాకొచ్చిన రాతలు ఏవో రాసుకొంటుపోతాను.--మాటలబాబు 11:28, 9 జూన్ 2007 (UTC)Reply

ఇతరప్రాంతాలు మూస

మార్చు

వీవెన్, అయోమయం మూస బదులు ఇతరప్రాంతాలు మూస ఎందుకు ఉపయోగించాలి? --వైజాసత్య 05:54, 22 జూన్ 2007 (UTC)Reply

దాన్ని ఎన్వికీ లోని మూసనుండి తయారు చేసా. అది చాలా సౌలభ్యాన్నిస్తుంది. మరిన్ని వివరాలకు వికీపీడియా:అయోమయ నివృత్తి మరియు వర్గం:అయోమయ నివృత్తి మూసలు చూడండి. — వీవెన్ 05:59, 22 జూన్ 2007 (UTC)Reply
అది en:Template:Otherusesకి కాపీ. — వీవెన్ 06:15, 22 జూన్ 2007 (UTC)Reply
బాగుంది. వివిధ అయోమయనివృత్తి మూసలు చూసిన తర్వాత వీటి ఉపయోగం అర్ధమయ్యింది. --వైజాసత్య 06:16, 22 జూన్ 2007 (UTC)Reply

Classical Japanese

మార్చు

Hi, I am 榎, a user of Japanese Wikipedia. Now, I have a request to you. Could you write a new article about Classical Japanese in Telugu based on the English article or the Japanese article or the others, and then please put an External link to Wp/jpn-classical. A few sentences would be enough.-- 11:29, 10 అక్టోబర్ 2007 (UTC)

ఖతుల బొమ్మలు

మార్చు

మీరు అప్లోడ్ చేసిన ఖతుల బొమ్మలు చాలా బాగున్నాయి. మీ ఎస్వీజీల్లో తెలుగు చక్కగా కనిపిస్తుంది. మరి నేను చేసిన ఎస్వీజీల్లో ఎందుకు కనిపించట్లేదు? ఈ చర్చ చూడండి. మీరు ఏ మృదుసామగ్రిని ఉపయోగించారు. వీటిని తయారుచెయ్యటానికి? --వైజాసత్య 05:04, 12 అక్టోబర్ 2007 (UTC)

నేను ఇంక్‌స్కేప్ వాడాను. అయితే చిట్కా ఏంటంటే, ఫైలు భద్రపరిచే ముందు పాఠ్యాన్ని (text) ఆబ్డెక్టుగా మార్చా.—వీవెన్ 05:12, 12 అక్టోబర్ 2007 (UTC)
నేనూ ఇంక్‌స్పేసే వాడాను. ఈ చిట్కా చాలా బాగుంది. నెనర్లు --వైజాసత్య 05:14, 12 అక్టోబర్ 2007 (UTC)

ప్రత్యేకిత పేజీలలో అయోమయ నివృత్తి లింకులు

మార్చు

వీవెన్! ప్రత్యేకిత పేజీలలో కూడా అయోమయ నివృత్తి లింకులు ఉండడమే మంచిదని నా అభిప్రాయం. అవి ఉంటే ఇబ్బంది కూడా ఏమీ లేదు కదా!--కాసుబాబు 04:26, 26 డిసెంబర్ 2007 (UTC)

కాసుబాబూ,
అవి ఉపయోగపడవి నేనెందుకు అనుకుంటున్నానంటే, చదువరులు ఆ ప్రత్యేకిత పేజీకి దాదాపుగా అయోమయ నివృత్తి పేజీ నుండే వచ్చి ఉంటారు. ఇకపోతే, అయోమయ నివృత్తి లింకుల మార్గదర్శకాలు ఇలా చెప్తుంది:
  • అయోమయ నివృత్తి లింకులని వ్యాసానికి పైన ఇవ్వాలి, అందునా అదే శీర్షిక లేదా భావన ఉన్న వ్యాసాల్లో ఎక్కడైతే చదువరి వేరే వ్యాసాన్ని చూడబోయి ఈ వ్యాసానికి వచ్చే అవకాశం ఉందో ఆ వ్యాసాల్లో.
  • ప్రత్యేక నిషేధమేమీ లేకపోయినా, సాధారణ పదంలో అయోమయం సృష్టించని స్ఫష్టంగా వేరే పేరున్న పేజీలలో అయోమయ నివృత్తి లింకులు చేర్చడం ప్రోత్సహించకూడదు. (ఆ లింకులో మూడవ పాయింటులో Solaris ఉదాహరణ కూడా ఉంది చూడండి.) కావాలంటే అలాంటి లింకులని "ఇవి కూడా చూడండి" అన్న విభాగంలో చేర్చుకోవచ్చంటున్నాడు.
ఒకవేళ అదే పేరున్న ప్రాంతాలను సూచిద్దామనుకుంటే, అందుకు సరైనవి జాబితాలు. ఫలానా పేరున్న ప్రాంతాల జాబితా అని ఓ జాబితా పేజీ తయారు చేసి, ఆ పేజీకి లింకుని "ఇవి కూడా చూడండి" అన్న విభాగంలో ఇవ్వవచ్చు.
వీవెన్ 06:53, 26 డిసెంబర్ 2007 (UTC)

Dearest Veeven,

I would like to know if you could help me translate a short version for the తెలుగు.te Wikipedia, based on this article found in the .en wikipedia:

It could be a short-stub to get it started (one or two sentences would be more than enough to have a good start). Do you think this is possible? I’m looking forward to hear from you!

This would mean the world to me. Thanks so much! :)

Tanmayi Nehru 18:42, 26 డిసెంబర్ 2007 (UTC)

ధన్యవాదాలు

మార్చు

నిర్వాహకత్వానికి నా స్వీయప్రతిపాదనకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు. δευ దేవా 05:17, 26 జనవరి 2008 (UTC)Reply

బొమ్మల కాపీహక్కులకు ఒక బాటు

మార్చు

నేను నిర్వహిస్తున్న బాటుద్వారా కాపీహక్కులు లేని బొమ్మలను కనుక్కుని వాటిని అప్లోడుచేసిన సభ్యులను హెచ్చరించటానికి మరియూ ఆ కాపీ హక్కులను ఎట్లా చేర్చాలో సలహాలు ఇవ్వటానికి ఒక బాటును తయారు చేసాను. ఆ బాటును నడపటానికి ఆమోదం కోసం ఇక్కడ చేర్చాను. అక్కడ మీ అభిప్రాయం తెలుపగలరు __మాకినేని ప్రదీపు (+/-మా) 08:57, 8 ఫిబ్రవరి 2008 (UTC)Reply

ఫెడోరా 7 ఫాంటు

మార్చు

నేను ఫెడోరా 8 లినక్స్ వాడుతున్నాను. ఇందులో డిఫాల్టు ఫాంటును పోతన ఫాంటుకు మార్చుకోవడం ఎలాగో తెలుపగలరా? రవిచంద్ర 04:15, 11 ఫిబ్రవరి 2008 (UTC)Reply

ఈ పద్ధతి ఫెడోరాలోనూ పనిచేయవచ్చు. ప్రయత్నించి చూడండి. — వీవెన్ 04:29, 11 ఫిబ్రవరి 2008 (UTC)Reply

బొమ్మ:Wiki.png లైసెన్సు వివరాలు

మార్చు
 
Veevenగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Wiki.png అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 09:42, 14 ఫిబ్రవరి 2008 (UTC)Reply

బొమ్మ:Wiki-te-20061106-1.png లైసెన్సు వివరాలు

మార్చు
 
Veevenగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Wiki-te-20061106-1.png అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 11:51, 14 ఫిబ్రవరి 2008 (UTC)Reply

బొమ్మ:Wiki-te-20061105-2.png లైసెన్సు వివరాలు

మార్చు
 
Veevenగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Wiki-te-20061105-2.png అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 11:52, 14 ఫిబ్రవరి 2008 (UTC)Reply

బొమ్మ:Wiki-te-20061105-1.png లైసెన్సు వివరాలు

మార్చు
 
Veevenగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Wiki-te-20061105-1.png అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 11:52, 14 ఫిబ్రవరి 2008 (UTC)Reply

బొమ్మ:Te-wikipedia-logo-v-trans.png లైసెన్సు వివరాలు

మార్చు
 
Veevenగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Te-wikipedia-logo-v-trans.png అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 14:37, 14 ఫిబ్రవరి 2008 (UTC)Reply

బొమ్మ:Te-wikipedia-logo-v.png లైసెన్సు వివరాలు

మార్చు
 
Veevenగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Te-wikipedia-logo-v.png అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 14:37, 14 ఫిబ్రవరి 2008 (UTC)Reply

తెవికీ పాలసీలపై ఒక చర్చ

మార్చు

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:47, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

సహాయం

మార్చు

వీవెన్ గారూ! నేను ఆంగ్ల తెలుగు నిఘంటువును తయారు చేయాలనుకుంటున్నాను. అయితే దాన్ని వెబ్ అప్లికేషన్ లా కాక ప్రత్యేకమైన ప్రోడక్ట్ (Independent application) లాగా తయారు చెయ్యాలని చూస్తున్నాను (జావా లాంగ్వేజి ని ఉపయోగించి) . దీని కోసం ట్రాన్స్‌లిటరేషన్ సాఫ్ట్‌వేర్ ఎలా పని చేస్తుందో అది ఏ అల్గారిథమ్ వాడుతుందో కొన్ని వివరాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు వీలైతే ఏదైనా సహాయం చేయగలరు. రవిచంద్ర(చర్చ) 16:04, 9 అక్టోబర్ 2008 (UTC)

రవిచంద్ర, నిఘంటువుకి లిప్యంతరీకరణ (transliteration) అవసరం ఉండదనుకుంటున్నాను. మీ అవసరమేమిటో లేదా నేను ఏలా తోడ్పడగలనో మరింతగా చర్చించడం కోసం నాకు ఈమెయిల్ పంపించండి. —వీవెన్ 07:36, 11 అక్టోబర్ 2008 (UTC)
Return to the user page of "Veeven/మే 2007 - 2008".