క్రీ.పూ.3102: కొందరు పౌరాణికులు, చరిత్రకారుల లెక్క ప్రకారం కలియుగము ప్రారంభమైనది.
1911: ఎయిర్‌మెయిల్ సేవ అధికారికంగా బ్రిటీష్ ఇండియా ప్రయోగించిన రోజు. హెన్రీ పెక్వెట్ అనే వైమానికుడు 6,500 ఉత్తరాలను అలహాబాద్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నైనికి బట్వాడా చేశాడు.
1486: రాధాకృష్ణ సాంప్రదాయంలో, భక్తి ఉద్యమంలో ముఖ్యునిగా పేరొందిన భక్తుడు చైతన్య మహాప్రభు జననం (మ.1534).
1564: ఇటలీ కి చెందిన చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు మైఖేలాంజెలో మరణం (జ.1475).