వికీపీడియా:వికీప్రాజెక్టు/మూలాల్లో లోపాల సవరణ

వికీపీడియా వ్యాసాల్లో ఇచ్చిన మూలాల్లో వివిధ లోపాలు ఉండే అవకాశం ఉంది. ఈ లోపాల్లో కొన్ని సరిదిద్ద వలసినవి కాగా, కొన్నిటిని నిర్వహణ రీత్యా సవరించవలసి ఉంటుంది. వాటిని నిర్వహించేందుకు చేపట్టినది ఈ ప్రాజెక్టు.

లోపాల్లోని రకాలు

మార్చు

మూలాల్లో దొర్లే లోపాలు ప్రధానంగా రెండు రకాలు

  1. CS1 మూసల పరామితుల విలువల వలన ఏర్పడే లోపాలు: CS1 మూసల్లోని వివిధ పరామితులకు ఇచ్చే విలువల వలన ఈ లోపాలు ఏర్పడతాయి. ఈ పేజీలువర్గం:CS1 errors అనే వర్గంలో ఉన్న వివిధ ఉపవర్గాల్లోకి చేరతాయి.
  2. పేజీలో మూలాలను నిర్వచించే విధానం వలన ఏర్పడే లోపాలు. ఉదాహరణలు ఒకే పేరుతో మూలాన్ని ఒకటి కంటే ఎక్కువ సార్లు నిర్వచించడం, అసలు నిర్వచించకుండానే వేరే చోట్ల పునరుల్లేఖన చెయ్యడం మొదలైనవి. ఇలాంటి లోపాలున్న పేజీలు వర్గం:మూలాల లోపాలున్న పేజీలు అనే వర్గం లోకి చేరుతాయి.

ఈ ప్రాజెక్టు ప్రస్తుతం మొదటి రకం లోపాల పైననే దృష్టి పెడుతుంది.

లోపాలున్న పేజీలను గుర్తించడం

మార్చు

మూలాల్లో లోపాలున్న పేజీలను మీడియావికీ సాఫ్టువేరు స్వయంగా గుర్తించి ఆయా పేజీలను వర్గం:CS1 అనే వర్గం లోని ఉపవర్గాల్లోకి చేరుస్తుంది. ఆ ఉపవర్గాల్లో వర్గం:CS1 errors అనేది ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమైనది (ప్రాజెక్టు మొదలుపెట్టేనాటికి ఇందులో 50 ఉపవర్గాలున్నాయి. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది). మిగతావి, ఆవశ్యకత రీత్యా తక్కువ ప్రాధాన్యత కలిగినవి.

గమనిక: ఏదైనా పేజీ, ఏవైనా "దాచిన వర్గాల్లో"కి చేరి ఉంటే మామూలుగా కనబడవు. అంచేత అభిరుచుల్లో, రూపురేఖలు ట్యాబులో "దాచిన వర్గాలను చూపించు" అనే దాన్ని ఎంచుకుని పెట్టుకుంటే మంచిది.

ప్రాజెక్టు మొదలుపెట్టేనాటి స్థితి

మార్చు

2023 జనవరి 9 నాటికి వర్గం:CS1 errors వర్గం లోని మొత్తం 52 వివిధ ఉపవర్గాల్లో ఉన్న అన్ని పేజీల సంఖ్య: 9,043. ఒకే పేజీ వివిధ వర్గాల్లో ఉండే అవకాశం ఉన్నందున, లోపాలున్న వివిక్త (యునిక్) పేజీల సంఖ్య దీనికంటే చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది.

ప్రాజెక్టు మొదలుపెట్టేనాటికి వర్గం:CS1 errors వర్గం లోని వివిధ ఉప వర్గాల్లో ఉన్న పేజీల సంఖ్య కింది విధంగా ఉంది.

CS1 వర్గం లోని ఉపవర్గాల స్థితి
CS1 వర్గం, అందులోని ఉపవర్గం పేరు (ఉపవర్గాల / పేజీల సంఖ్య)
CS1‎ (2 వ) CS1 errors: invisible characters‎ (916 పే) Pages with citations having redundant parameters‎ (17 పే)
CS1 errors‎ (50 వ) CS1 errors: markup‎ (185 పే) Pages with citations having wikilinks embedded in URL titles‎ (ఖాళీ)
CS1 errors: access-date without URL‎ (430 పే) CS1 errors: missing author or editor‎ (1 పే) CS1 errors: invalid parameter value‎ (283 పే)
CS1 errors: archive-url‎ (29 పే) CS1 errors: missing pipe‎ (21 పే) CS1 errors: redundant parameter‎ (84 పే)
CS1 errors: ASIN‎ (1 పే) CS1 errors: missing name‎ (112 పే) CS1 errors: missing title‎ (316 పే)
CS1 errors: chapter ignored‎ (9 పే) CS1 errors: missing periodical‎ (258 పే) Pages with citations lacking titles‎ (9 పే)
CS1 errors: contributor‎ (1 పే) CS1 errors: param-access‎ (1 పే) CS1 errors: bare URL‎ (243 పే)
CS1 errors: DOI‎ (5 పే) CS1 errors: parameter link‎ (22 పే) CS1 errors: requires URL‎ (99 పే)
Pages containing cite templates with deprecated parameters‎ (4 పే) Pages using citations with accessdate and no URL‎ (2 పే) CS1 errors: unrecognized parameter‎ (72 పే)
Pages using citations with old-style implicit et al.‎ (ఖాళీ) CS1 errors: extra text: volume‎ (44 పే) CS1 errors: unsupported parameter‎ (596 పే, 1 ద)
CS1 errors: dates‎ (3,285 పే) CS1 errors: format without URL‎ (17 పే) CS1 errors: URL‎ (166 పే)
CS1 errors: deprecated parameters‎ (3 పే) Pages using citations with format and no URL‎ (ఖాళీ) CS1 errors: URL–wikilink conflict‎ (33 పే)
CS1 errors: empty unknown parameters‎ (438 పే) CS1 errors: generic name‎ (320 పే) Pages using web citations with no URL‎ (2 పే)
CS1 errors: explicit use of et al.‎ (46 పే) CS1 errors: generic title‎ (20 పే) Pages with citations having bare URLs‎ (9 పే)
CS1 errors: external links‎ (628 పే) CS1 errors: ISBN‎ (48 పే) Pages with citations using unnamed parameters‎ (1 పే)
CS1 errors: extra text: edition‎ (142 పే) CS1 errors: ISSN‎ (1 పే) Pages with citations using unsupported parameters‎ (1 పే)
CS1 errors: extra text: pages‎ (50 పే) Pages with ISBN errors‎ (2 పే) Pages with URL errors‎ (1 పే)
CS1 errors: Vancouver style‎ (18 పే)

ఈ వర్గాల్లోని పేజీల తాజా స్థితి

మార్చు

ఈ ప్రాజెక్టు ద్వారా చేసిన కృషి వలన తాజా స్థితిని తెలుసుకోడానికి కింది వర్గాలను చూడవచ్చు

CS1 (3 వ)


ఎలా పనిచెయ్యాలి

మార్చు

పైన చూపిన ఉపవర్గాల పేజీల్లో వర్గ వివరణ ఉంటుంది. ఏ కారణం వలన ఆయా పేజీలు ఈ వర్గం లోకి చేరుతున్నాయో, ఆ లోపాలను ఎలా సవరించాలో ఆ వివరణలో లభిస్తుంది. ఆ వివరణను అనుసరించి అందులోని పేజీల్లో తగు మార్పులు చేసి ఆ లోపాలను సవరించాలి. లోపాలన్నిటినీ సవరించినపుడే ఆ పేజీ ఆ ఉపవర్గం లోంచి తొలగిపోతుంది.

గమనిక: పేజీలో ఎన్ని లోపాలున్నాయో సాఫ్టువేరు చూపదు. లోపం ఒక్కటి ఉన్నా సంబంధిత వర్గం లోకి చేరుస్తుంది. అందుచేత, ఉన్న లోపాలు అన్నిటినీ తొలగిస్తేనే ఫలితం కనిపిస్తుంది.

ప్రాజెక్టులో పనికి సంబంధించి కింది అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి

  1. ప్రస్తుతం వర్గం:CS1 errors అనే వర్గం లోని ఉపవర్గాలపై మాత్రమే పనిచేస్తే బాగుంటుంది. మిగతా రెండు వర్గాల లోని లోపాలు అంత ఆవశ్యకమైనవి కానందున వాటిని తరువాత పరిష్కరించవచ్చు. అయితే వాటిపైనే ఆసక్తి ఉన్న వాడుకరులు ఆ పనినైనా చేపట్టవచ్చు
  2. ముందుగా ఎక్కువ పేజీలున్న వర్గాలను తీసుకుందాం. ఉదా: వర్గం:CS1 errors: dates
  3. ఆ వర్గపు పేజీలో వర్గ వివరణ ఉంటుంది. పేజీ ఆ వర్గం లోకి ఎందుకు చేరింది, ఆ లోపాన్ని ఎలా సవరించాలి అనే వివరణ ఉంటుంది. సాధారణంగా అది చదివితే విషయం అర్థమౌతుంది. ఏమైనా సందేహాలుండే పక్షంలో ఈ ప్రాజెక్టు చర్చ పేజీలో రాస్తే, తెలిసినవాళ్ళు సమాధానం ఇస్తారు. లేదా అందరం చర్చించుకుని దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యవచ్చు.
  4. ఒకే పేజీలో వివిధ రకాలైన లోపాలు ఉండవచ్చు - అంటే ఆ పేజీ, వివిధ లోపాల వర్గాల్లో చేరి ఉంటుందన్నమాట. ఆ లోపాలన్నిటినీ ఒక్కసారే సరిచెయ్యవచ్చు. లేదా మీరు తలపెట్టిన వర్గపు పని మాత్రమే చెయ్యవచ్చు.
  5. ఒకే లోపం పేజీలో ఒకే చోట మాత్రమే ఉండాలని ఏం లేదు, అనేక చోట్ల ఉండవచ్చు. ఆ లోపాలన్నిటినీ సవరిస్తేనే పేజీ ఆ లోప వర్గం నుండి తొలగిపోతుంది. చిక్కేంటంటే, లోపం ఉందని చూపిస్తుంది తప్ప, ఎన్నిచోట్ల ఉందో చూపించదు. అయితే -
  6. కొన్ని లోపాలకు సంబంధించి, మూలాలు విభాగంలో సదరు మూలం పక్కనే లోపం గురించిన వివరణను ఎర్ర రంగులో చూపిస్తుంది. తద్వారా లోపం ఏయే మూలాల్లో ఉందో తెలిసిపోతుంది. ఈ సౌకర్యం అన్ని మూలాలకూ లేదు.

నైపుణ్య స్థాయి

మార్చు

ఈ పనిచెయ్యడానికి కొంత నైపుణ్య స్థాయి అవసరం.

  1. మూలాల్లో సాధారణంగా ఉపయోగించే CS1 మూసల లోని పరామితుల పట్ల అవగాహన ఉండాలి. ఇందుకోసం సహాయం:CS1 errors అనే పేజీ ఉపకరిస్తుంది (ఈ పేజీ కొంతవరకే అనువాదమైంది. పూర్తిగా అనువాదం చెయ్యాల్సి ఉంది)
  2. కొన్ని సవరణలు చేస్తే సాధారణంగా ఎలాంటి లోపాలు జరుగుతున్నాయో అవగాహన అవుతుంది. తద్వారా పని వేగవంతమౌతుంది.
  3. రెగ్యులర్ ఎక్స్ప్రెషను వాడే నైపుణ్యం ఉంటే బాగా ఉపయోగం. పేజీని దిద్దుబాటు మోడ్‌లో తెరిచి, రెగ్యులర్ ఎక్స్ప్రెషను ద్వారా ఎక్కువగా దొర్లే లోపాలను వేగంగా గుర్తించవచ్చు, సరిచెయ్యనూ వచ్చు.
  4. AWB వాడితే పని వేగంగా జరుగుతుంది. అయితే AWB లోని రెగ్యులర్ ఎక్స్ప్రెషను వాడే నైపుణ్యం ఉండాలి. లేదంటే AWB వలన ఉపయోగం ఉండదు.
  5. గమనిక: ఏయే పనులు చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలుసుకుంటే చాలు, మానవికంగా నైనా పని చెయ్యవచ్చు. రెగ్యులర్ ఎక్స్ప్రెషను, AWB ల గురించి తెలిసి ఉండాల్సిన ఆవశ్యకతేమీ లేదు. అవి తెలిస్తే పని కొంత వేగవంతమౌతుంది తప్ప, అది తప్పనిసరేమీ కాదు

ప్రాజెక్టు గుర్తింపులు

మార్చు

ఈ ప్రాజెక్టులో పనిచేసే వాడుకరులు దానికి గుర్తింపుగా కింది అంశాలను తమ వాడుకరి పేజీలో పెట్టుకోవచ్చు. ఆ వాడుకరులు వర్గం:మూలాల లోపాల సవరణ ప్రాజెక్టులో కృషి చేసిన వాడుకరులు‎ అనే వర్గం లోకి చేరుతారు.

పనిచేసే వాడుకరులు

మార్చు

పురోగతి

మార్చు
బ్యాక్‌లాగ్ చరిత్ర
తేదీ ఈ వర్గాల్లో ఉన్న పేజీలు
2023 జన 9
9,043
2023 జన 25
4,056
2023 ఫిబ్ర 4
2,636
2023 ఫిబ్ర 14
1,810
2023 మార్చి 10
851
2023 మార్చి 21
425
ఇప్పుడు
4,243
  • 2023 జనవరి 9,10 తేదీల్లో వర్గం:CS1 errors: dates వర్గంలో ఉన్న పేజీలపై పనిచేసాను. ఆటోవికీబ్రౌజరులో రెగ్యులర్ ఎక్స్‌ప్రెషను వాడి కింది లోపాలను సవరించాను.
    1. తెలుగు నెలల పేర్లు తప్పుగా ఉన్నవాటిని సవరించాను
    2. yyyy-mm-dd ఆకృతిలో ఉండాల్సిన తేదీ yyyy-m-dd లోనో yyyy-mm-d లోనో ఉన్నవాటిని సవరించాను
    3. month dd, yyyy ఆకృతిలో ఉండాల్సిన తేదీ yyyy m, dd లో ఉన్నవాటిని సవరించాను
తద్వారా ఈ వర్గంలో తొలుత ఉన్న 3285 పేజీల సంఖ్యలో 2606 పేజీలు తగ్గి, ఇప్పుడు 679 పేజీలకు చేరింది.__చదువరి (చర్చరచనలు) 06:27, 10 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
నిన్న వెంకటరమణ గారు చేసిన సవరణల తరువాత వర్గం:CS1 errors: dates వర్గం లోని పేజీల సంఖ్య 627 కు తగ్గింది.__చదువరి (చర్చరచనలు) 05:20, 11 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

కాలక్రమంలో..

మార్చు
  • 2023 జనవరి 21 నాటికి వర్గం:CS1 errors లోని ఉపవర్గాల్లో ఉన్న మొత్తం పేజీల సంఖ్య: 5,168. ప్రాజెక్టు మొదలైన నాడు ఉన్న 9,043 పేజీల్లో 3,875 పేజీలు తగ్గాయి.
  • 2023 జనవరి 25 నాటికి వర్గం:CS1 errors లోని ఉపవర్గాల్లో ఉన్న మొత్తం పేజీల సంఖ్య: 4,056. ప్రాజెక్టు మొదలైన నాడు ఉన్న 9,043 పేజీల్లో 4,987 పేజీలు తగ్గాయి.
  • 2023 ఫిబ్రవరి 4 నాటికి వర్గం:CS1 errors లోని ఉపవర్గాల్లో ఉన్న మొత్తం పేజీల సంఖ్య: 2,636. ప్రాజెక్టు మొదలైన నాడు ఈ ఉపవర్గాల్లో మొత్తం 9,043 పేజీలుండగా, అందులో 6,407 పేజీల్లోని లోపాలను సవరించాం. ప్రాజెక్టు మొదలైనపుడు ఈ వర్గంలో మొత్తం 3 ఖాళీ ఉపవర్గాలుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 33 కు పెరిగింది.
  • 2023 ఫిబ్రవరి 14 నాటికి వర్గం:CS1 errors లోని ఉపవర్గాల్లో ఉన్న మొత్తం పేజీల సంఖ్య: 1,810. ప్రాజెక్టు మొదలైన నాడు ఈ ఉపవర్గాల్లో మొత్తం 9,043 పేజీలుండగా, ఇప్పటివరకు అందులో 7,233 పేజీల్లోని లోపాలను సవరించాం. ఖాళీ అయిన ఉపవర్గాల సంఖ్య 33 గానే ఉంది.
  • 2023 మార్చి 5 నాటికి వర్గం:CS1 errors లోని ఉపవర్గాల్లో ఉన్న మొత్తం పేజీల సంఖ్య: 949. ప్రాజెక్టు మొదలైన నాడు ఈ ఉపవర్గాల్లో మొత్తం 9,043 పేజీలుండగా, ఇప్పటివరకు 8,094 పేజీల్లోని లోపాలను సవరించాం. ఈ వర్గంలో ఉన్న మొత్తం 52 ఉపవర్గాల్లో 40 ఖాళీ అయ్యాయి.

ప్రాజెక్టు నిర్వహణ

మార్చు