వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022/వేడుక

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టు ముగింపు వేడుక. పోటీలో గెలుపొందిన వారిని సత్కరించుకోవడంతోపాటు ప్రాజెక్టు సమీక్ష, తెవికీ ప్రణాళిక చర్చా కార్యక్రమం ఉంటుంది

కార్యక్రమ సరళి

మార్చు
సమయం వివరం
ఉదయం 10 నుండి 11 వరకు పరిచయాలు
11 నుండి 12 వరకు అతిథి ప్రసంగం/గాలు
12 నుండి 12:15 వరకు భాస్కర్ నాయుడు గారి స్మరణ, వారి గౌరవార్థం మౌనం పాటింపు
12:15 నుండి 1 వరకు బహుమతుల ప్రధానోత్సవం
1 నుండి 2 వరకు భోజనం
2 నుండి 3 వరకు ప్రాజెక్టు సమీక్ష
3 నుండి 4 వరకు తెవికీ ప్రణాళిక చర్చా, వీడ్కోలు పలుకులు

ముఖ్య అతిథి

మార్చు

ప్రదేశం, సమయం[మార్చు]

మార్చు

కార్యక్రమ వివరాలు

మార్చు

కార్యక్రమంలో దాదాపుగా 24 మంది వికీపీడియన్లు ఇతర ఔత్సాహికులు పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా.మామిడి హరికృష్ణ గారు సభను ఉద్దేశించి ప్రసంగించారు. వికీపీడియా ప్రపంచానికి అవసరమయ్యే జ్ఞానాన్ని అందించే సోక్రటీసులను తయారు చేస్తుందని, వ్యాసాల్లో ఫోటోలు చేర్చే ఉద్యమం ఒక గొప్ప కార్యక్రమం అని వర్ణించారు.

హరికృష్ణ గారు, కశ్యప్ గారు కలిసి పోటీలో గెలుపొందిన వాడుకరులకు బహుమతులు అందజేశారు. అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా జరిగిన కృషిలో గోండి, కొలామి భాషలలో ఇంకుబెటర్లో నిర్మిస్తున్న వికీపీడియాలకు శ్రీకారం చుట్టడం గొప్ప విషయమని, ఆయా భాషలలో కృషి చేస్తున్న వికీపీడియన్లకు తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ తరఫున అభినందనలు తెలిపారు. [1]

నిర్వహణ

మార్చు
  • నేతి సాయి కిరణ్

పాల్గొనేవారు

మార్చు
  1. NskJnv 16:57, 3 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ) 06:02, 5 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  3. అభిలాష్ మ్యాడం (చర్చ) 07:05, 5 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ~~ramesh bethi~~ (చర్చ) 14:12, 6 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  5. దివ్య (చర్చ) 13:01, 11 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  6. Varaprasad Sidam (చర్చ),
  7. PARALA NAGARAJU (చర్చ) 05:32, 12 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  8. ప్రశాంతి (చర్చ) 05:34, 12 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  9. Vadanagiri bhaskar (చర్చ) 05:36, 12 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  10. ఆదిత్య పకిడే Adbh266 (చర్చ) 05:37, 12 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  11. Kiran sidam (చర్చ) 05:38, 12 నవంబరు 2022 (UTC),[ప్రత్యుత్తరం]
  12. Mothiram 123 (చర్చ) 05:39, 12 నవంబరు 2022 (UTC),[ప్రత్యుత్తరం]
  13. అనిల్ ఉప్పలపాటి (చర్చ) 06:11, 12 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  14. 2402:8100:2577:8C4A:0:0:19F5:9FED 06:12, 12 నవంబరు 2022 (UTC) బొర్రా శ్రీనివాస్ రావు[ప్రత్యుత్తరం]

చిత్ర మాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "Andhra Jyothy E-edition". web.archive.org. 2022-11-15. Retrieved 2022-11-15.