వికీపీడియా:2013 కొలరావిపుప్ర/Veera.sj

పూర్తి చేసేటప్పుడు కలిగే సందేహాల నివృత్తి కొరకు పురస్కారం పేజీలోని నియమనిబంధనలు మరియు ప్రతిపాదనకు సూచనలు గమనించండి. ఇంకేదైనా సందేహముంటే సంబంధిత చర్చాపేజీలో వ్యాఖ్య రాసి {{సహాయంకావాలి}} మూస చేర్చటం ద్వారా సహాయం పొందవచ్చు.

2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార ప్రతిపాదన (2013 Kommaraju Lakshman Rao Wikimedia Award Nomination)

ప్రతిపాదన వివరాలు (Details of Nomination)

ప్రతిపాదిత వాడుకరి పేరు
వాడుకరి:Veera.sj
ప్రతిపాదన రకం= సహసభ్యునికై ప్రతిపాదన
ప్రతిపాదన సమర్పించిన వారు

కె.వెంకటరమణ (చర్చ) 16:23, 3 డిసెంబర్ 2013 (UTC)

ప్రతిపాదన ను సమర్థించేవారు
  1. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:03, 4 డిసెంబర్ 2013 (UTC) : తెవికీ లో వివిధ అంశాలపై విశేష కృషి చేసిన శశి కి నా మద్దతు తెలుపు తున్నాను. ముఖ్యంగా రాయలసీమ సంస్కృతీ సంప్రదాయాలపై వీరు రాసిన వ్యాసాలు శ్లాఘనీయము.
  2. --Nrahamthulla (చర్చ) 12:11, 7 డిసెంబర్ 2013 (UTC)
  3. అహ్మద్ నిసార్ (చర్చ) 06:26, 14 డిసెంబర్ 2013 (UTC)
  4. --రవిచంద్ర (చర్చ) 05:22, 16 డిసెంబర్ 2013 (UTC)
  5. <పై వరుసలో #తరువాత వికీసంతకం చేయండి>


ప్రతిపాదిత సభ్యుని అంగీకారం

నేను ఈ వికీపురస్కార ప్రతిపాదనకి అంగీకారం తెలుపుచున్నాను. పురస్కార నియమనిబంధనలకు నేను కట్టుబడగలను. చాలా మంది తెవికీపీడియనుల వలె, నేను కూడా ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, తెవికీ అనే సముద్రంలో ఒక్కో నీటి బిందువును చేరుస్తూ వస్తున్నాను. నా కృషిని గుర్తించి నన్ను ఈ పురస్కారానికి ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పురస్కారం వచ్చినా, రాకున్నా నేన్ తెవికీ అభివృద్ధికి యథావిధిగా తోడ్పడతాను. నా రచనలకి తోడ్పాటునందిస్తూ, నా లాంటి వాడుకర్లకి కొంగుబంగారం వలె ఉండే వెంకటరమణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు - శశి (చర్చ) 10:56, 4 డిసెంబర్ 2013 (UTC)

వికీ కృషిని తెలిపే గణాంకాలు

(అన్నీ వికీ ప్రాజెక్టులలో సభ్యుని గణాంకాల ఉపకరణం చూసి నేటి తెలుగు ప్రాజెక్టులలో సభ్యుని గణాంకాల వరుసలు(teతో ప్రారంభమవుతాయి) నకలు చేసి ఇక్కడ అతికించండి.2013 Q3వరకు గల సభ్యుని కృషిలో ముఖ్యాంశాలను మాత్రమే తరువాతి విభాగాలలో వివరించండి.)

వికీ కృషి విభాగాలు (Wiki Contribution Sections)

(దయచేసి ప్రతి విభాగంలో ప్రతిపాదిత సభ్యుని ఆధారపూరిత కృషి(వికీలింకులద్వారా) వివరణలు ఇవ్వండి. వీలైనన్నీ విభాగాలు నింపండి. ప్రతివిభాగం తరువాత ఉపయోగమనుకున్న చోట్ల విషయసేకరణకు వికీపీడియాలో రచనలకులింకు ఇవ్వబడినది. వాడుకరి ప్రధాన వికీ వేరేదైతే ఆ వికీకెళ్లి వాడుకరి సభ్యపేజీద్వారా వాడుకరి రచనలు చూడవచ్చు, . మీ వివరణ ఆ తరువాతి వరుసలో ప్రారంభించండి)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసవిభాగంలో కృషి(ప్రధాన మరియు వర్గం పేరుబరి)

(ప్రధానపేరుబరిలో సభ్యుని రచనలు, వర్గం పేరుబరిలో సభ్యుని రచనలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -బొమ్మలు(ఫైళ్ల పేరుబరి)

(బొమ్మల పేరుబరిలో రచనలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -సహాయం (సహాయం పేరుబరి )

(సహాయం పేరుబరిలోరచనలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - మూసలు,సాంకేతికాలు (మూసలు, మీడియావికీ పేరుబరి మరియు బాట్ ఖాతాపని)

(ఉదాహరణగా మూస పేరుబరిలో రచనలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - వికీ ప్రాజెక్టులు(విధానాలు,వికీ అభివృద్ధి ప్రాజెక్టులు)

(వికీపీడియా పేరుబరిలో రచనలు)

సహసభ్యులకు ప్రోత్సాహం, సహకారం మరియు వికీనడవడి

(ఉదాహరణగా వ్యాస చర్చ పేరుబరిలో రచనలు)

ఆన్లైన్ ప్రచారంలో కృషి

భౌతిక ప్రచారంలో కృషి

బెంగుళూరులో తెవికీ సమావేశాలు మూడు పర్యాయములు నిర్వహించటంతో నా వంతు కృషి చేశాను.

వికీ విధానాలపై అవగాహన

తెలుగేతర సోదర వికీప్రాజెక్టులలో కృషి(Contribution to Non Telugu Wikimedia Projects)

ఏవైనా అదనపు సమాచారం (Any additional information)

వీరా పేరుతో వ్రాస్తున్న వీర శశిధర్ వైవిధ్యమైన వ్యాసాలను అందిస్తూ 2010 అధిక మార్పులు చేసిన 10 మందిలో ఒకరుగా గుర్తింపు పతకం పొందారు. శశిగారు ఫొటోగ్రఫీ పై వైవిధ్యకరమైన వ్యాసాలు తెవికీకి అందిస్తూ విశేష కృషి చేస్తున్నారు. వీరు ఆంధ్రుల దుస్తులు, భారతీయ దుస్తులకు సంబంధించి విశేషవ్యాసాలను తెవికీకి అందించారు. ప్రస్తుతం ఫొటోగ్రఫీ పై ప్రాజెక్టుగా అనేక వ్యాసాలను అందిస్తున్నారు. ప్రాజెక్టులలో చురుకుగా పాల్గొనే వ్యక్తి. తెవికీ అభివృద్దికి కారకుడైన శశిగారు ఈ పురస్కారానికి అర్హుడని భావిస్తాను.----కె.వెంకటరమణ (చర్చ) 16:23, 3 డిసెంబర్ 2013 (UTC)

2009లో ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో, ఎక్కడా తెలుగు కనిపించక, వినిపించక జీవితం ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపించటంతో వికీలో చేరాను. సినిమాల పైన నాకున్న వ్యామోహంతో మొదట సినిమాల గురించే ఎక్కువగా వ్రాసేవాడిని. ఉద్యోగరిత్యా మరల హైదరాబాదు మారటంతో అక్కడి ప్రదేశాలన్నీ ఫోటోలు తీసి హైదరాబాదులో ప్రదేశాలు మొదలు పెట్టాను. వివిధ వాడుకర్ల తోడ్పాటుతో పరిణతి చెందిన ఆ వ్యాసాన్ని చూసుకొని ఇప్పటికీ మురిసి పోతుంటాను. నేను పని చేసే SAP గురించి, ఎస్.ఏ.పీ హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ గురించి వ్రాశాను. రాయలసీమ, రాయలసీమ సంస్కృతి లను విస్తరించాను. నేను చదివిన కొన్ని ఆంగ్ల పుస్తకాలు, వాటి రచయితల గురించి కొన్ని వ్యాసాలు చేర్చాను. వేదిక:తెలుగు సినిమా ని ప్రారంభించాను. ఇప్పటికీ దీనిని అప్ డేట్ చేస్తూ ఉంటాను. భారతదేశం లోని/ఇతర దేశాల వ్యాపార సంస్థల గూర్చి వ్రాశాను. నాకు నచ్చిన హిందీ చిత్రాల గురించి వ్రాశాను. సాఫ్టువేరు సంస్థలు ఒకదానిని ఒకటి కొనివేసిన వైనాలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. చరిత్రలో ఈ మర్జర్లు ఉపయోగ పడతాయని ఐటీ మర్జర్లు ప్రారంభించాను. భూటాన్, పారో తక్త్సంగ్ లు విస్తరించాను. అక్కడి ఫోటోలని చేర్చాను. నేను వాడే నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26 గురించి వ్రాశాను. కళల పైన నాకున్న ప్రేమతో షాడోగ్రఫీ ని ప్రారంభించాను, కూచిపూడి (నృత్యము)ని విస్తరించాను. భారతీయులు ధరించే విదేశీ వస్త్రాలు, ఆంధ్రుల దుస్తులు సృష్టించి భారతీయ దుస్తులు విస్తరించాను. ఫోటోగ్రఫీ ని అనువదించాను. తెలుగు ప్రముఖులలో కళాకారుల గురించి వ్రాస్తున్నాను. మూస:ఛాయాచిత్రకళ ని సృష్టించటంతో అది ఛాయాచిత్రకళ ప్రాజెక్టుకి దారి తీసినది. పలు వాడుకరి పెట్టెలని సృష్టించాను.

నాకంటే ఇంకా ఎక్కువగా వికీకి తోడ్పడిన వారికే ఈ పురస్కారాలన్నీ లభించాలని కోరుకొంటూ... - శశి (చర్చ) 12:32, 4 డిసెంబర్ 2013 (UTC)

(దయచేసి మీరు యుక్తమని భావించిన అదనపు సమాచారం వివరించండి)

మూలాలు