విజయం 2003, మే 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మాణ సారధ్యంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజా, గజాలా హీరోహీరోయిన్స్ గా నటించగా, కోటి సంగీతం అందించారు.[1]

విజయం
దర్శకత్వంసింగీతం శ్రీనివాసరావు
రచనసత్యానంద్ (మాటలు)
స్క్రీన్ ప్లేసింగీతం శ్రీనివాసరావు
కథసింగీతం శ్రీనివాసరావు
నిర్మాతడి. రామానాయుడు
తారాగణంరాజా, గజాలా
ఛాయాగ్రహణంహరి అనుమోలు
కూర్పుకృష్ణారెడ్డి-మాధవ
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుసురేష్ మూవీస్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్
విడుదల తేదీ
మే 9, 2003
సినిమా నిడివి
146 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

ఈ ఓజీ సునోజి , గానం.మనో

కుశలమా, గానం.రాజేష్ , కె ఎస్ చిత్ర

నిజమేనా, నిజమేనా , గానం.కార్తీక్, శ్రేయా ఘోషల్

నీతో నిండు , గానం.టిప్పు , శ్రేయా ఘోషల్

మేఘాల పల్లకి , గానం.టిప్పు , సునీత

ఎందుకో ప్రేమలో , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , రిచి

హంపిలో శిల్పాలు , గానం.రాజేష్.

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. idlebrain, Movie review. "Movie review - Vijayam". www.idlebrain.com. Retrieved 2 February 2019.

ఇతర లంకెలు

మార్చు