విరూపాక్ష 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బాపినీడు.బి సమర్పణలో బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజ‌ర్‌ను నటుడు పవన్ కళ్యాణ్ మార్చి 2న విడుద‌ల చేయగా[1], సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 21న విడుదలై, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మే 21న విడుదలైంది.[2]

విరూపాక్ష
దర్శకత్వంకార్తీక్ వర్మ దండు
రచనసుకుమార్
స్క్రీన్ ప్లేసుకుమార్
మాటలు
  • కృష్ణ హరి
నిర్మాతబీఎస్‌ఎన్‌ ప్రసాద్‌
తారాగణం
ఛాయాగ్రహణంశాందత్ సాయినుద్దీన్
కూర్పునవీన్ నూలి
సంగీతంఅజ‌నీష్ లోక్‌నాథ్
నిర్మాణ
సంస్థలు
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్
విడుదల తేదీ
2023 ఏప్రిల్ 21 (2023-04-21)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

పాటల జాబితా మార్చు

  • నచ్చావులే నచ్చావులే , కార్తీక్ , రచన: కృష్ణకాంత్
  • కలల్లో , అనురాగ్ , మధుశ్రీ , రచన: అనంత శ్రీరామ్
  • రగిలే జ్వాల , అజనీష్ లోకనాద్ , రచన: కృష్ణకాంత్.

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్
  • నిర్మాత: బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌
  • కథ, స్క్రీన్‌ప్లే: సుకుమార్
  • దర్శకత్వం: కార్తీక్ వర్మ దండు
  • సంగీతం: అజ‌నీష్ లోక్‌నాథ్
  • సినిమాటోగ్రఫీ: శాందత్ సాయినుద్దీన్
  • ఎడిటర్ : నవీన్ నూలి
  • ప్రొడక్షన్‌ డిజైనర్‌: నాగేంద్ర
  • ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: సతీష్‌ బీకేఆర్‌, అశోక్‌ బండెడ్డ్రి

మూలాలు మార్చు

  1. A. B. P. Desam (2 March 2023). "'చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి' - విరూపాక్ష థ్రిల్లింగ్ టీజర్ వచ్చేసింది!". Archived from the original on 4 March 2023. Retrieved 4 March 2023.
  2. telugu (18 May 2023). "ఈ వారం సినీ లవర్స్‌కు పండగే.. మే మూడో వారం ఓటీటీ/ థియేటర్‌లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..!". Archived from the original on 19 May 2023. Retrieved 19 May 2023.