విశాఖపట్నం-2 శాసనసభ నియోజకవర్గం

(విశాఖపట్నం-II శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

విశాఖపట్నం -2 శాసనసభ నియోజకవర్గం భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రజాప్రతినిధులను ఎన్నుకున్న పూర్వ శాసనసభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నియోజకవర్గం డీలిమిటేషన్ ఆర్డర్స్ (1967) ప్రకారం 1967లో ఏర్పాటై[1], డీలిమిటేషన్ ఆర్డర్స్ (2008) ప్రకారం 2008లో రద్దు చేయబడింది. 1955 నుండి 1967 వరకు ఉన్న కణితి శాసనసభ నియోజకవర్గం రద్దు కావడంతో ఈ నియోజకవర్గం ఏర్పడింది.[2]

విశాఖపట్నం-2
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాజీ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగందక్షిణ భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం జిల్లా
లోకసభ నియోజకవర్గంవిశాఖపట్నం
ఏర్పాటు తేదీ1967
రద్దైన తేదీ2008
రిజర్వేషన్జనరల్

శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
1967[3] పోతిన సన్యాసి రావు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1972[4] స్వతంత్ర
1978[5] ఎన్‌ఎస్‌ఎన్‌ రెడ్డి జనతా పార్టీ
1983 ఈశ్వరపు వాసుదేవరావు తెలుగుదేశం పార్టీ
1985[6] రాజనా రమణి
1989[7] టి.సూర్యనారాయణ రెడ్డి (సూర్రెడ్డి) భారత జాతీయ కాంగ్రెస్
1994[8] పల్లా సింహాచలం తెలుగుదేశం పార్టీ
1999 పెన్నింటి వరలక్ష్మి
2004 సారిపల్లి రంగరాజు భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

మార్చు
  1. "The Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 1976". Election Commission of India. 1 December 1976. Retrieved 13 October 2021.
  2. బాబు, తిరుమల (3 May 2024). "కుగ్రామంగా మొదలై అసెంబ్లీ నియోజకవర్గంగా.. ఇప్పుడు ఏకంగా ఏడు నియోజకవర్గాలు". Samayam Telugu. Retrieved 9 October 2024.
  3. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Andhra Pradesh". Election Commission of India. Retrieved 22 December 2021.
  4. "Andhra Pradesh Legislative Assembly Election, 1972". Election Commission of India. Retrieved 8 February 2023.
  5. "Andhra Pradesh Legislative Assembly Election, 1978". Election Commission of India. Retrieved 8 February 2023.
  6. Sakshi (7 March 2024). "1983 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
  7. "స్టాటిస్టికల్ రిపోర్ట్" (PDF). ceotelangana.nic.in. Archived from the original (PDF) on 2022-12-16. Retrieved 2022-12-16.
  8. "Key Highlights of General Election, 1994 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). nic.in. Retrieved 26 September 2013.