విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ సంస్థ (విఎంఆర్‌డిఎ) విశాఖపట్నం ప్రణాళిక సంస్థ, విశాఖ నగర అభివృద్ధి కొరకు,2018 సెప్టెంబరు 5 న విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ రద్దు చేసి దాని స్థానంలో ఇది ఏర్పడింది.[3]ఈ సంస్థ మొత్తం 7,328.86 కిమీ 2 (2,829.69 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో ఉన్న విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని నిర్వహిస్తుంది.[4] విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలోని 50 మండలాలు, 1340 గ్రామాల ప్రాంతాలను అభివృద్ధి చేస్తుంది.[3] [5]విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, ప్రణాళిక, సమన్వయం, పర్యవేక్షణ, ప్రోత్సహించడం,ఆస్తులు భద్రపరచడం కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఇది మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, ఇతర స్థానిక అధికారుల అభివృద్ధి కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది.
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ | |
---|---|
విఎంఆర్‌డిఎ | |
విఎంఆర్‌డిఎ కార్యాలయం, విశాఖపట్నం | |
సంస్థ అవలోకనం | |
స్థాపనం | 2018 సెప్టెంబరు, 5 |
పూర్వపు ఏజెన్సీ | విశాఖపట్నం పట్టణాభివృద్ధి అథారిటీ (వుడా) |
అధికార పరిధి | ఆంధ్రప్రదేశ్ |
ప్రధాన కార్యాలయం | సిరిపురం , విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 17°43′17″N 83°19′05″E / 17.721527°N 83.318062°E |
Ministers responsible | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి బొత్స సత్యనారాయణ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి మంత్రి |
ఏజెన్సీ కార్యనిర్వాహకుడు/లు | ద్రోణంరాజు శ్రీనివాసరావు, చెర్మెన్[1] పి.కోటేశ్వరరావు ఐఎఎస్, మెట్రోపాలిటన్ కమిషనర్[2] |
Parent Agency | మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ |
అధికార పరిధి
మార్చువి.ఎం.ఆర్.డి.ఎ పరిధిలో, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ (వి.ఎం.ఆర్), విశాఖపట్నం నగరం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను కలిగి ఉంది. ఇది 7,328.86 కిమీ 2 (2,829.69 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో ఉంది. జనాభా 60 లక్షలు.
దిగువ పట్టిక విఎంఆర్‌డిఎ పట్టణ ప్రాంతాలను జాబితా చేస్తుంది:
అధికార పరిధి | ||
---|---|---|
రకాలు | పేరు | మొత్తం |
నగర పాలక సంస్థలు | జీవీఏంసి, శ్రీకాకుళం, విజయనగరం | 3 |
పురపాలక సంఘాలు | ఆమదాలవలస, నర్సీపట్నం, తుని, ఎలమంచిలి | 4 |
నగర పంచాయతీలు | రాజం, నెల్లిమర్ల | 2 |
అభివృద్ధి చెందుతున్న ప్రాజెక్టులు
మార్చువిఎంఆర్డిఎ చే ఈ దిగువ ప్రాజెక్టులు అభివృద్ధి చెందుచున్నాయి.
- ముడసరలోవ పార్క్.[6]
విస్తరణ
మార్చువిశాఖపట్నం జిల్లాలోని 13 మండలాలను విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (విఎంఆర్‌డిఎ) పరిధిలోకి తెచ్చారు. విశాఖపట్నం జిల్లా మొత్తం 46 మండలాలతో రూపొందించబడింది. 22 ఇప్పటికే విఎంఆర్‌డిఎ పరిధిలో ఉన్నాయి.ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐటిడిఎ) 11 మండలాల అభివృద్ధిని పర్వేక్షిస్తుంది.2021 మార్చి 21 న, విఎంఆర్‌డిఎ మిగిలిన 13 నాన్-ఏజెన్సీ మండలాలను తన అధికార పరిధిలోకి తీసుకుంది, మొత్తం 52 మండలాలకు తీసుకుంది. [12]ఈ నిర్ణయం విశాఖపట్నం నగర పశ్చిమ కారిడార్ల వైపు వేగంగా పట్టణీకరణ వెలుగులోకి వచ్చింది. మూలాల ప్రకారం, ఈ మండలాలను చేర్చడం వలన నగర పట్టణ మౌలిక సదుపాయాలపై ఒత్తిడి తగ్గుతుందని, అంచు ప్రాంతాలలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని నిర్ధారిస్తుంది. నర్సీపట్నం, రోలుగుంట, చోడవరం, మాడుగుల ఇతర మండలాలలోని 431 గ్రామాల దీనిపరిధిలోో కలిగి ఉన్నాయి.ఇవి 2,280.19 కిమీ 2 (880.39 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో ఉన్నాయి. వర్గాల సమాచారం ప్రకారం, ఈ మండలాలు పట్టణ ప్రాంతాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ కొత్త చేరికతో, విఎంఆర్‌డిఎ అధికార పరిధి మొత్తం 7,328.86 కిమీ 2 (2,829.69 చదరపు మైళ్ళు) కు విస్తరించింది.[13]
మూలాలు
మార్చు- ↑ "Dronamraju appointed VMRDA chairman". The Hindu. Visakhapatnam. Retrieved 14 July 2019.
- ↑ "Koteswara Rao Is New VMRDA Commissioner". Visakhapatnam: Sakshi. Retrieved 20 July 2019.
- ↑ 3.0 3.1 Aug 3, Umamaheswara Rao / TNN /; 2018; Ist, 10:01. "Vizag to get bigger, adds 1,200 sq km | Visakhapatnam News - Times of India". The Times of India. Retrieved 2021-04-15.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Mar 24, Umamaheswara Rao / TNN /; 2021; Ist, 04:30. "VMRDA area now 7.3k sq km after addition of 13 mandals | Visakhapatnam News - Times of India". The Times of India. Retrieved 2021-04-15.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Feb 13, Umamaheswara Rao / TNN /; 2019; Ist, 02:14. "VMRDA loses 1,628 sq km to new urban development body | Visakhapatnam News - Times of India". The Times of India. Retrieved 2021-04-15.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Jan 22, Umamaheswara Rao / TNN / Updated:; 2018; Ist, 13:10. "Mudasarlova: Mudasarlova facelift plan set to be finalised in two weeks | Visakhapatnam News - Times of India". The Times of India. Retrieved 2021-04-15.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ Sarma, G. v Prasada (2018-12-07). "'Metro Rail' likely to gain steam". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-04-15.
- ↑ India, The Hans (2018-11-12). "Visakhapatnam Metropolitan Region Development Authority plans to relaunch heli-tourism services". www.thehansindia.com. Retrieved 2021-04-15.
- ↑ "Vizag to expand: 13 mandals added to VMRDA, beach corridor and airport prioritised". The News Minute. 2021-03-24. Retrieved 2021-04-15.
- ↑ "Plan | Vizag Smart City". Archived from the original on 2020-11-26. Retrieved 2021-04-15.
- ↑ Dec 12, Shaukat Mohammed / TNN /; 2018; Ist, 02:17. "VMRDA to conduct EIA study on museum and tourism project | Visakhapatnam News - Times of India". The Times of India. Retrieved 2021-04-15.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Vizag to expand: 13 mandals added to VMRDA, beach corridor and airport prioritised". The News Minute. 2021-03-24. Retrieved 2021-04-15.
- ↑ Mar 24, Umamaheswara Rao / TNN /; 2021; Ist, 04:30. "VMRDA area now 7.3k sq km after addition of 13 mandals | Visakhapatnam News - Times of India". The Times of India. Retrieved 2021-04-15.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)