విష్ణువర్ధన్ నటించిన చిత్రాల జాబితా

ఇది కన్నడ చలనచిత్ర నటుడు డా.విష్ణువర్ధన్ నటించిన సినిమాల పాక్షిక జాబితా.

సంవత్సరము సినిమాపేరు భాష పాత్ర దర్శకుడు ఇతర నటులు
1972 వంశవృక్ష కన్నడ బాలనటుడు బి.వి.కారంత్
గిరీష్ కర్నాడ్
బి.వి.కారంత్, ఎల్.వి.శారదారావు,గిరీష్ కర్నాడ్, జి.వి.అయ్యర్
1972 నాగరహావు కన్నడ రామాచారి పుట్టణ్ణ కణగాల్ ఆరతి, శుభ, లీలావతి, అశ్వత్థ్, శివరాం, అంబరీష్
1973 సీతెయల్ల సావిత్రి కన్నడ వాదిరాజ్ జయలక్ష్మి, అంబరీష్,ఉదయచంద్రిక
1973 మనె బెళగిద సొసె కన్నడ శ్రీశాంత్ భారతి, ఆరతి, రామగోపాల్, ద్వారకేశ్
1973 గంధద గుడి కన్నడ ఆనంద్ విజయ్ రాజకుమార్, కల్పన, ఎం.పి.శంకర్, బాలకృష్ణ, నరసింహరాజు, ఆదివాని లక్ష్మీదేవి
1974 భూతయ్యన మగ అయ్యు కన్నడ గుళ్ళ సిద్ధలింగయ్య లోకేశ్, ఎల్.వి.శారద, ఎం.పి.శంకర్, భవాని, దినేష్, జయమాల
1974 ప్రొఫెసర్ హుచ్చురాయ కన్నడ ఎం.ఆర్.విఠల్ నరసింహరాజు, మంజుల, లీలావతి
1974 అణ్ణ అత్తిగె కన్నడ ఎం.ఆర్.విఠల్ భారతి,ద్వారకేశ్,బాలకృష్ణ
1975 దేవరగుడి కన్నడ ఆర్.రామమూర్తి రాజేశ్, భారతి, మంజుల, శివరాం,మనోరమ
1975 కూడి బాళోణ కన్నడ ఎం.ఆర్.విఠల్ భవాని, బాలకృష్ణ,లీలావతి, ద్వారకేశ్
1975 కళ్ళ కుళ్ళ కన్నడ మహేశ్ కె.ఎస్.ఆర్.దాస్ భవాని, ద్వారకేశ్,విజయలలిత
1975 భాగ్యజ్యోతి కన్నడ కె.ఎస్.ఎల్.స్వామి భారతి, అశ్వత్థ్, శుభ, లీలావతి, బి.వి.రాధ, శివరాం
1975 నాగకన్యె కన్నడ ఎస్.వి.రాజేంద్రసింగ్ బాబు రాజశ్రీ, భవాని, రాజానంద్, బి.వి.రాధ
1975 ఒందే రూప ఎరడు గుణ కన్నడ ఎ.ఎం.సమీయుల్లా చంద్రకళ, భవాని, నరసింహరాజు, శివరాం, బాలకృష్ణ
1976 దేవరు కొట్ట వర కన్నడ ఆర్.రామమూర్తి జయంతి, గంగాధర్, లీలావతి
1976 హొసిలు మెట్టిద హెణ్ణు కన్నడ వి.టి.త్యాగరాజన్ ఆరతి, అంబరీష్, లీలావతి,బాలకృష్ణ
1976 మక్కళ భాగ్య కన్నడ కె.ఎస్.ఎల్.స్వామి భారతి, శుభ, లీలావతి, అశ్వత్థ్, సంపత్
1976 బంగారద గుడి కన్నడ కె.ఎస్.ఆర్.దాస్ మంజుల, అంబరీష్, పద్మప్రియ
1977 బయసదే బంద భాగ్య కన్నడ రాము ఆర్.రామమూర్తి మంజుల, ద్వారకేశ్, దినేష్, లీలావతి
1977 సొసె తంద సౌభాగ్య కన్నడ శేఖర్ ఎ.వి.శేషగిరిరావు మంజుల, రాజేష్, విజయలలిత
1977 నాగర హొళె కన్నడ ఎస్.వి.రాజేంద్రసింగ్ బాబు భారతి, అంబరీష్, శివరాం
1977 చిన్న నిన్న ముద్దాడువె కన్నడ ఎ.ఎం.సమీయుల్లా జయంతి, అంబరీష్
1977 సహోదరర సవాల్ కన్నడ కె.ఎస్.ఆర్.దాస్ రజనీకాంత్, భవాని, కవిత, లీలావతి
1977 శ్రీమంతన మగళు కన్నడ ఎ.వి.శేషగిరిరావు జయంతి, జయలక్ష్మి, వజ్రమున్, ద్వారకేశ్
1977 శనిప్రభావ కన్నడ రత్నాకర్ - మధు భవాని, సంపత్, కె.ఎస్.అశ్వత్థ్,బి.సరోజాదేవి, ఉదయకుమార్
1977 గలాటె సంసార కన్నడ సి.వి.రాజేంద్రన్ మంజుల, రజనీకాంత్, శుభ, అశ్వత్థ్
1977 కిట్టు పుట్టు కన్నడ కిట్టు సి.వి.రాజేంద్రన్ మంజుల, ద్వారకేస్, వజ్రముని
1978 హొంబిసులు కన్నడ డా.నటరాజ్ గీతప్రియ ఆరతి, శివరాం, లీలావతి, హెచ్.పి.సరోజ
1978 కిలాడి కిట్టు కన్నడ కిట్టు కె.ఎస్.ఆర్.దాస్ కవిత, శివరాం, వజ్రముని, రజనీకాంత్
1978 వంశజ్యోతి కన్నడ ఎ.భీమ్‌సింగ్ కల్పన, లోకేశ్, అశ్వత్థ్, హేమాచౌదరి, జయ, శైలశ్రీ
1978 ముయ్యిగె ముయ్యి కన్నడ వై.ఆర్.స్వామి శ్రీనాథ్,ఆరతి, శివరాం, మంజుల, వజ్రముని,అంబరీష్
1978 సిరితనక్కె సవాల్ కన్నడ టి.ఆర్.రామణ్ణ మంజుల, ద్వారకేశ్, ఉదయకుమార్
1978 ప్రతిమా కన్నడ సుధీర్ మీనన్ భారతి, మమతా సేన్, అంబరీష్
1978 నన్న ప్రాయశ్చిత్త కన్నడ ఉగ్రనరసింహ భారతి,ఆరతి, సంపత్, దినేష్
1978 స్నేహ సేడు కన్నడ కె.ఎస్.ప్రకాశరావు మంజుల, అంబరీష్, శివరాం, బాలకృష్ణ
1978 కిలాడి జోడి కన్నడ ఎస్.వి.రాజేంద్రసింగ్ బాబు శ్రీనాథ్, లక్ష్మి, అశ్వత్థ్, లీలావతి
1978 సందర్భ కన్నడ గౌరి సుందర్ భారతి, జెమినీ గణేశన్, అనంతనాగ్, కల్పన, వాణి
1978 వసంత లక్ష్మి కన్నడ ఎ.వి.శేషగిరిరావు ఆరతి, శ్రీనాథ్, మంజుల, శివరాం
1978 అమరనాథ్ కన్నడ మణి మురుగన్ అంబరీష్, సుభద్ర, సుందరకృష్ణ అర్స్
1978 భలే హుడుగ కన్నడ రవి టి.ఆర్.రామణ్ణ మంజుల, జయమాలిని
1978 మధుర సంగమ కన్నడ కుమార రామ టి.పి.వేణుగోపాల్ భారతి, శ్రీనాథ్, అనంతనాగ్, పద్మప్రియ, రాధ, సరోజ
1978 సింగపూరదల్లి రాజాకుళ్ళ కన్నడ రాజా సి.వి.రాజేంద్రన్ ద్వారకేష్, మంజుల,ఉమా శివకుమార్, లోకేష్
1979 అసాధ్య అళియ కన్నడ భార్గవ పద్మప్రియ, బాలకృష్ణ,కె.విజయ
1979 విజయ విక్రమ్‌ కన్నడ వి.సోమశేఖర్ జయంతి, దీప
1979 నానిరువుదు నినగాగి కన్నడ ఎ.వి.శేషగిరిరావు ఆరతి,దీప,జైజగదీశ్, బాలకృష్ణ
1979 మానిని కన్నడ కె.ఎస్.సేతుమాధవన్ ఆరతి, భారతి,శివరాం
1979 నెంటరో గంటు కళ్ళరో కన్నడ ఎ.వి.శేషగిరిరావు ఆరతి, బాలకృష్ణ,అశ్వత్థ్, శాంతల
1980 నన్న రోష నూరు వరుష కన్నడ జో సైమన్ పద్మప్రియ, హేమాచౌదరి, జైజగదీశ్
1980 రామ పరశురామ కన్నడ విజయ్ శ్రీనాథ్,మంజుల, లక్ష్మిశ్రీ,కన్నడ ప్రభాకర్
1980 కాళింగ కన్నడ వి.సోమశేఖర్ రతి అగ్నిహోత్రి,ఉమా శివకుమార్
1980 డ్రైవర్ హనుమంతు కన్నడ కె.ఎస్.ఎల్.స్వామి శివరాం,త్రివేణి,సుదర్శన్, నీగ్రో జాని
1980 హంతకన సంచు కన్నడ బి.కిషన్ ఆరతి,జయమాల,రేఖారావు, హెలెన్
1980 మక్కళ సైన్య కన్నడ లక్ష్మి సుమిత్ర,శివరాం
1980 బిళిగిరియ బనదల్లి కన్నడ సిద్ధలింగయ్య సుప్రియ, శ్రీనివాసమూర్తి, ఎం.పి.శంకర్
1980 సింహజోడి కన్నడ జో సైమన్ మంజుల, ధీరేంద్రగోపాల్, రూప
1980 రహస్య రాత్రి కన్నడ ఎం.ఎస్.కుమార్ భారతి,పద్మప్రియ, నరసింహరాజు,వాణి
1980 బంగారద జింకె కన్నడ టి.ఎస్.నాగాభరణ భారతి,ఆరతి,సుందర్‌రాజ్, శక్తి ప్రసాద్, ముసురి కృష్ణమూర్తి
1981 మనె మనె కథె కన్నడ సుబ్బు రాజాచంద్ర ద్వారకేశ్, లీలావతి, జయచిత్ర, లోకనాథ్, జానకమ్మ, కె.విజయ, శ్రీనివాసమూర్తి
1981 మదువె మాడు తమాషె నోడు కన్నడ గణేశ ఎస్.ఎ.చంద్రశేఖర్ ఆరతి, ద్వారకేశ్, మహాలక్ష్మి, ఉమా శివకుమార్
1981 నాగ కాళ భైరవ కన్నడ తిపటూరు రఘు జయంతి, జయమాల, శశికళ, దినేష్
1981 గురు శిష్యరు కన్నడ భార్గవ మంజుల, హేమాచౌదరి, ద్వారకిష్, రాజానంద్, బాలకృష్ణ, జయమాలిని, శివరాం
1981 స్నేహితర సవాల్ కన్నడ కె.ఎస్.ఆర్.దాస్ మంజుల, జైజగదీశ్, స్వప్న, అశ్వత్థ్
1981 అవళ హెజ్జె కన్నడ భార్గవ లక్ష్మి,అంబరీష్, ద్వారకేశ్, సుందరకృష్ణ అరస్
1981 ప్రీతిసి నోడు కన్నడ గీతప్రియ ఆరతి,జైజగదీశ్, ద్వారకేశ్,సునీత, ఆశాకిరణ్
1981 మహా ప్రచండరు కన్నడ జో సైమన్ వినయ, అంబరీష్, హలం, కన్నడ ప్రభాకర్
1982 పెద్ద గెద్ద కన్నడ హెచ్.ఆర్.భార్గవ ద్వారకేశ్, ఆరతి, జయమాల, కాంచన
1982 సాహస సింహ కన్నడ జో సైమన్ కాజల్ కిరణ్, ధీరేంద్రగోపాల్, దినేష్
1982 అప్పాజీ కన్నడ డి.రాజేంద్రబాబు ఆమని, పంకజ్ ధీర్, శరణ్య