వి.రుద్రవరం
వి.రుద్రవరం, కృష్ణా జిల్లా, ఘంటసాల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 133., ఎస్.టి.డి.కోడ్ = 08671.
వి.రుద్రవరం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | ఘంటసాల |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 783 |
- పురుషులు | 416 |
- స్త్రీలు | 367 |
- గృహాల సంఖ్య | 296 |
పిన్ కోడ్ | 521133 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామ చరిత్రసవరించు
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]
కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
ఘంటసాల మండలంసవరించు
ఘంటసాల మండలం తెలుగురావుపాలెం, కొడాలి, కొత్తపల్లె, చినకళ్ళేపల్లి, చిట్టూర్పు, ఘంటసాల, బొల్లపాడు, దేవరకోట, తాడేపల్లి, వెల్లిమల్లి, రుద్రవరం, వేములపల్లె, శ్రీకాకుళం గ్రామాలు ఉన్నాయి.
గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు
గ్రామ భౌగోళికంసవరించు
[2] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు
సమీప గ్రామాలుసవరించు
మచిలీపట్నం, రేపల్లె, పెడన, గుడివాడ,
సమీప మండలాలుసవరించు
గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు
కొడాలి, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 58 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు
మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, సి.ఎస్.ఐ. పబ్లిక్ స్కూల్, వి.రుద్రవరం
గ్రామంలో మౌలిక వసతులుసవరించు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు
గ్రామ పంచాయతీసవరించు
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు
శ్రీ రామాలయంసవరించు
ఈ గ్రామంలోని ఎస్.సి.కాలనీలో, తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహకారంతో, హిందూధర్మప్రచార పరిరక్షణా ట్రస్ట్, దేవాదాయశాఖ నేతృత్వంలో, సమరసతసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో, 2017,జూన్-8వతేదీ గురువారంనాడు, ఈ ఆలయానికి భూమిపూజ నిర్వహించారు. [4]
గ్రామంలో ప్రధాన పంటలుసవరించు
గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు
గ్రామ ప్రముఖులుసవరించు
గ్రామ విశేషాలుసవరించు
గణాంకాలుసవరించు
- జనాభా (2011) - మొత్తం 783 - పురుషుల సంఖ్య 416 - స్త్రీల సంఖ్య 367 - గృహాల సంఖ్య 296
- 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 822.[3] ఇందులో పురుషుల సంఖ్య 417, స్త్రీల సంఖ్య 405, గ్రామంలో నివాస గృహాలు 270 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 225 హెక్టారులు.
మూలాలుసవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Ghantasala/V.rudravaram". Retrieved 25 June 2016. External link in
|title=
(help) - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.
వెలుపలి లింకులుసవరించు
[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జూన్-26; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,సెప్టెంబరు-13; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,జూన్-8; 1వపేజీ.