చండీ 2013, నవంబర్ 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. వి. సముద్ర దర్శకత్వంలో దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రియమణి, శరత్ కుమార్, కృష్ణంరాజు, వినోద్ కుమార్, నాగబాబు, ఆశిష్ విద్యార్థి, పోసాని కృష్ణ మురళి, ఆలీ, ఎమ్.ఎస్.నారాయణ[3][4] నటించగా, రవిశంకర్, చిన్నా సంగీతం అందించారు.[5]

చండీ
దర్శకత్వంవి. సముద్ర
నిర్మాతశ్రీనుబాబు గేదెల
తారాగణంప్రియమణి, శరత్ కుమార్, కృష్ణంరాజు, వినోద్ కుమార్, నాగబాబు, ఆశిష్ విద్యార్థి, పోసాని కృష్ణ మురళి
ఛాయాగ్రహణంవాసు
కూర్పునందమూరి హరి
సంగీతంరవిశంకర్, చిన్నా
నిర్మాణ
సంస్థ
ఓమిక్స్ క్రియేషన్స్
విడుదల తేదీ
8 నవంబరు 2013 (2013-11-08)
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసు550 మిలియను (US$6.9 million) (in 30 days)[1][2]

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
 • దర్శకత్వం: వి. సముద్ర
 • నిర్మాత: శ్రీనుబాబు గేదెల
 • సంగీతం: రవిశంకర్, చిన్నా
 • ఛాయాగ్రహణం: వాసు
 • కూర్పు: నందమూరి హరి
 • నిర్మాణ సంస్థ: ఓమిక్స్ క్రియేషన్స్

మూలాలు

మార్చు
 1. "Chandi 2 day Collections". Boxofficecapsule. Archived from the original on 11 నవంబరు 2013. Retrieved 13 December 2018.
 2. "Chandi Collections". Timesofcity. Archived from the original on 8 నవంబరు 2016. Retrieved 13 December 2018.
 3. "Chandee Movie Launch". OneIndia Gallery. Archived from the original on 2 ఫిబ్రవరి 2014. Retrieved 13 December 2018.
 4. "Chandee Movie Opening". cinegoer.net. Archived from the original on 3 జూలై 2013. Retrieved 13 December 2018.
 5. సాక్షి, సినిమా (6 September 2013). "'చండీ'గా ప్రియమణి విజృంభణ". Archived from the original on 13 December 2018. Retrieved 13 December 2018.
 6. "Chandee Movie shooting spot : I want to surprise the audience". thehindu.com. Retrieved 13 December 2018.
 7. "Priya Mani bags National Award for Best Actress". Sify. Archived from the original on 22 జూన్ 2019. Retrieved 13 December 2018.
 8. "The Hindu Interview:Speaks his mind". thehindu.com. Retrieved 13 December 2018.