సింహరాశి (సినిమా)
వి. సముద్ర దర్శకత్వంలో 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం.
సింహరాశి 2001, జూలై 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. సూపర్ గుడ్ మూవీస్ పతాకంపై ఆర్. బి. చౌదరి నిర్మాణ సారథ్యంలో వి. సముద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్, సాక్షి శివానంద్, గిరిబాబు, బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పోషించగా,[1] ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీత దర్శకత్వం వహించాడు. ఇది తమిళంలో వచ్చిన మాయి చిత్రానికి రిమేక్.[2]
సింహరాశి | |
---|---|
దర్శకత్వం | వి. సముద్ర |
కథ | సూర్యప్రకాష్ |
నిర్మాత | ఆర్. బి. చౌదరి |
తారాగణం | రాజశేఖర్ సాక్షి శివానంద్ గిరిబాబు బ్రహ్మానందం |
సంగీతం | ఎస్. ఎ. రాజ్ కుమార్ |
నిర్మాణ సంస్థ | సూపర్ గుడ్ మూవీస్ |
విడుదల తేదీ | 6 జూలై 2001 |
సినిమా నిడివి | 152 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రాజశేఖర్ (నరసింహరాజు)
- సాక్షి శివానంద్
- గిరిబాబు
- బ్రహ్మానందం (రాం బ్రహ్మం)
- వర్ష (లక్ష్మీ)
- వింద్య
- విజయ్ కుమార్ (నరసింహరాజు తండ్రి)
- ఎం.ఎస్. నారాయణ (లూజ్ బసవయ్య)
- అచ్యుత్ (హరి ప్రసాద్)
- మల్లికార్జునరావు
- కోవై సరళ
- స్టర్ మహేంద్రన్
- సబితా ఆనంద్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: వి. సముద్ర
- నిర్మాత: ఆర్. బి. చౌదరి
- కథ: సూర్యప్రకాష్
- సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
- నిర్మాణ సంస్థ: సూపర్ గుడ్ మూవీస్
పాటలు
మార్చుఈ చిత్రానికి ఎస్.ఎ. రాజ్ కుమార్ సంగీతం అందించాడు.[3][4]
- తెలుసా నేస్తమా - 04:57 (రచన: వెనిగళ్ళ రాంబాబు, గానం: హరిహరన్, కె.ఎస్. చిత్ర)
- పేదలంటే ప్రాణమిచ్చే - 04:04 (రచన: వెనిగళ్ళ రాంబాబు, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత)
- అమ్మా అని పిలిచి - 04:28 (రచన: సిరివెన్నెల, గానం: ఎస్.జానకి)
- రాణి రాణి - 04:38 (రచన: విజయ్ కుమార్, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత)
- సత్యభామ సత్యభామ - 04:29 (రచన: పోతుల రవికిరణ్, గానం: ఉదిత్ నారాయణ్, సుజాత)
మూలాలు
మార్చు- ↑ "Simharasi". pluzcinema.com. Archived from the original on 26 ఏప్రిల్ 2015. Retrieved 26 April 2015.
- ↑ "Simharasi". sify.com. Archived from the original on 8 సెప్టెంబరు 2015. Retrieved 26 August 2020.
- ↑ Raaga.com. "Simharasi Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-10-21. Retrieved 2020-08-26.
- ↑ "Simharasi Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-20. Archived from the original on 2016-11-19. Retrieved 2020-08-26.